సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: *శ్రీ భోగా పురుషోత్తం గారి ” బహుమతుల రాజు” బాలల కథ బాగుంది.
    అయితే కథలో స్పష్టత లోపించింది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. వజ్రపు ఉంగరాలు తీసుకుని సరైన న్యాయం చేయని రాజు అని, బహుమతుల రాజు అని పేరు వచ్చింది అన్నారు. బావుంది.
    రాజు, బహుమతులు తీసుకుని, అన్యాయపు తీర్పులు ఇచ్చాడు అని రెండు సంఘటనలు చెప్పినట్లు, తనలో పశ్చాత్తాపం లేదా పరివర్తన కలిగించిన సంఘటన కూడా ఒకటి చిత్రీకరిస్తే బావుండేది.
    ఊరికే ఒక వాక్యంలో రాజు ఇలా బాధపడి సరైన తీర్పుకు ఇచ్చాడు అంటే, అందులో తార్కికత లోపించినట్లు అనిపించింది.
    బాలల కథ కాబట్టి అసంపూర్ణంగా ఉంది అనే భావన రాకుండా ఉంటే మరింత చక్కని కథ అయి ఉండేది.*

    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది బోగా పురుషోత్తం గారి స్పందన: * ఎడిటర్ గారికి, బహుమతుల రాజు అనే నా బాలల కథపై పాఠకులు తెలిపిన అభిప్రాయానికి ధన్యవాదాలు.. నా కథ వస్తువు అధర్మా నికి పాల్పడితే తప్పు ఎన్నటికీ తప్పే .. రాజులాంటి వ్యక్తి అలా అన్యాయానికి పాల్పడితే ఆవేదనకు, గుండె కోతకు గురైన ప్రజల్లో ఎలా నాటుకుపోతుందో నా కథలో వివరించా.. ఆ అంశం చుట్టూ కథను నడిపించా .. నా భావన అధర్మానికి పోతే చెడ్డపేరు (అపకీర్తి) తెచ్చుకోవాల్సి వస్తుంది..అనే మంచిని పిల్లలకు ప్రధానంగా నీతి ద్వారా నేర్పాలనుకున్నా ..రాజు పశ్చాత్తాపం.. తాత్వికత గురించి కాదు..]*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!