Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బాలకథావళి 2020 జూమ్ మీటింగ్ ప్రకటన

బాలల దినోత్సవం, దీపావళి పండుగలను పురస్కరించుకుని ‘బాల కథావళి’ 2020 ఏర్పాటయింది.

సంచికలో కొత్తగా ప్రారంభమయిన బాలల కథా పరంపర లోని తొలి కథ’సీతాకోకచిలుకమ్మల కొంగ్రొత్త దీపావళి’ ని, మరికొన్ని కథలని బాలబాలికలు చదివి వినిపిస్తారు.

నిర్వహణ: మోహిత కౌండిన్య

బాలకథావళి 2020 – పిల్లల కథా పఠనం

జూమ్ మీటింగ్ ఐడి: 720 5450 6598

పాస్‌ కోడ్:  baala2020

15 నవంబరు 2020
ఉదయం 11.00 గంటలకు

Exit mobile version