దూరమైన మనస్సు
దగ్గరి తనం ఎంతో,
తెలియని దూరం!
మనం ఎంత దూరమో
మన మనసులకి అంత
దగ్గరితన మేమో!
తెలియని అయోమయంలో నేను..!
నవ్వుతూ మాత్రం నీవు!!
తోడేటి సునీలా దేవి గారు ప్రస్తుతం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా సేవలందిస్తున్నారు. జన్మస్థలం విజయవాడ. సిద్ధార్థ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో పట్టభద్రులైనారు.