సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ

    అవధానాల గురించి డాక్టర్ అనంత పద్మనాభ రావు గారు రాస్తున్న వ్యాస పరంపర అమోఘంగా ఉంది. ఈ భాగంలో చిదంబరశాస్త్రి గారి ప్రసక్తి ఎంతో రమణీయంగా ఉంది. వారి కవితాశక్తికి, అవధానవిద్యా పాటవానికి అద్దంపడుతోంది. తిరుపతి కవులు, వేంకట రామకృష్ణ కవులు, ఆదిభట్ల నారాయణ దాసు గారి ఐతిహ్యాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. అవధానం- మంత్రశక్తి ప్రస్తావనలలో “చింతామణీమంత్ర చింతనపరుండు” లాంటి శ్రీనాథుడు మొదలగు ప్రముఖుల ఉటంకింపులు ఆసక్తికరంగా ఉన్నాయి. వర్తమానంలో (పూర్వాశ్రమ ప్రసాదరాయ కులపతి గారు) శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు గుర్తుకు వచ్చారు. అవధానుల మధ్య స్పర్థా విశేషాలను ఆకట్టుకునే కథనంతో అందరికీ అందజేస్తున్న పద్మనాభరావు గారికి మరొక మారు శుభాకాంక్షలు. ధన్యవాదాలు.

    శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!