సంచికలో తాజాగా

గొర్తి వాణిశ్రీనివాస్ Articles 3

గొర్తి వాణీశ్రీనివాస్ సాహిత్యం మీద ఇష్టంతో గత ఐదేళ్లుగా రచనలు చేస్తున్నారు. 500 పైగా కవితలు రాశారు. 150 కథలకు పైగా వివిధ వార,మాస, పక్ష పత్రికలలో ప్రచురణ అయ్యాయి. 100 కథలకు బహుమతులు వచ్చాయి. స్వాతి అనుబంధ నవలలుగా ‘అరణ్య కాండ’, ‘బ్రేక్ ది సైలెన్స్’ ప్రచురణ అయ్యాయి. స్వాతిలో ఇప్పటికి 6 కథలకు బహుమతులు వచ్చాయి. తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా 1. “వెన్నెల ధార” నవల 2. “నాతి చరామి” కథా సంపుటి. 3. “వినిపించని రాగాలు” ధారావాహిక ప్రచురితమయ్యాయి. మన తెలుగు కథలు. కామ్ వారిచే రవీంద్ర భారతి వేదికగా ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. "కథలు ఆనందాన్ని పంచి, అలుపు తీర్చాలి. ఆలోచనను పెంచి, బతుకు మలుపు తిప్పాలి." అనే ఉద్దేశ్యాలతో ఎంతో ఇష్టంగా రచనలు చేస్తున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!