సంచికలో తాజాగా

జి. వల్లీశ్వర్ Articles 54

వల్లీశ్వర్ సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు. ‘ఆంధ్రప్రదేశ్' మాసపత్రిక (2005-15) కు ప్రధాన సంపాదకులు. 'జుగల్బందీ ' (అద్వానీ-వాజపేయిల బంధం), 'నిప్పులాంటి నిజం' (రాజీవ్ గాంధీ హత్య, దర్యాప్తు), 'నరసింహుడు' (పి.వి. నరసింహారావు సమగ్ర జీవిత కథ), 'రిజర్వు బ్యాంకు రాతిగోడల వెనకాల...' (ప్రజా జీవితాలపై ఆర్.బి.ఐ ప్రభావం) వీరి అనువాద రచనలు. శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, IAS, గారి - 'నాహం కర్తా, హరిః కర్తా'; 'తిరుమల లీలామృతం', 'తిరుమల చరితామృతం', 'అసలేం జరిగిందంటే ...!' - పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. 'ఇదీ యదార్థ మహాభారతం' (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి 18 రోజుల ప్రవచనాలకు) లిఖితరూపం ఇచ్చారు. 'అయినా నేను ఓడిపోలేదు ' (జ్యోతిరెడ్డి ఆత్మకథ), 'వైఎస్సార్ ఛాయలో ... (సి.ఎం మీడియా సలహాదారుగా స్వీయ అనుభవాలు), 'వాల్మీకి రామాయణం ' (పిల్లల కోసం 108 తైల వర్ణ చిత్రాలతో ఎమెస్కో ప్రచురణ) వీరి ఇతర రచనలు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!