సంచికలో తాజాగా

తుర్లపాటి నాగేంద్రకుమార్ Articles 4

తుర్లపాటి నాగేంద్ర కుమార్, 'ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఆడిట్' (IA & AD), (పూర్వం  P&T  Audit) లో సీనియర్ ఆడిట్ ఆఫీసర్‌గా పదవీవిరమణాంతరం, తనలోని  రచనాభిలాషకి అక్షర రూపం ఇవ్వనారంభించారు. మనసుకు హత్తుకునేలా జీవితాలలోని భావావేశాలని కధనంలో పొందుపచాలన్నది అయన కోరిక. అయన రచనలు ఆటు జీవితం లోని తాత్వికమైన లోతుల్ని అన్వేషిస్తూనే, రోజువారీ జీవితాల్లో వ్యంగ్యాన్ని కూడా అందంగా అక్షరాల్లో ఆవిష్కరిస్తారు. పుస్తక పఠనం, కధలు వ్రాయడం, పాత హిందీ, తెలుగు పాటలు వినడం అయన అభిరుచులు. 9491036852

All rights reserved - Sanchika®

error: Content is protected !!