సంచికలో తాజాగా

శాంతిశ్రీ బెనర్జీ Articles 7

శాంతిశ్రీ బెనర్జీ గుంటూరులో పుట్టి పెరిగారు. ఎమ్.ఏ. వరకు వారి విద్యాభ్యాసం అక్కడే జరిగింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీలో ఎమ్.ఫిల్. చేశారు. తీన్‌మూర్తి భవన్, డిల్లీలో నెహ్రూకు సంబంధించిన 'సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ' ప్రాజెక్ట్‌లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటినుండి కథలు, కవితలు, వ్యాసాలు, ట్రావెలాగ్స్ రాస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. 2022 జూలైలో వారి కథా సంపుటి 'మానుషి', కవితా సంపుటి 'ఆలంబన' వచ్చాయి. 2024 డిసెంబర్ లో వారి ట్రావెలాగ్ 'గమనకాంక్ష', వ్యాస సంపుటి 'వ్యాస వల్లరి', హిందీలో వచ్చిన వారి కథల అనువాదం 'మానుషి' వచ్చాయి.

All rights reserved - Sanchika®

error: Content is protected !!