సంచికలో తాజాగా

చేకూరి రామలింగరాజు Articles 6

చేకూరి రామలింగరాజు గారి సొంత ఊరు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లోని కొమరగిరి గ్రామం. నివాసం కాకినాడ. బాల్యం గోదావరి లంక గ్రామంలో గడవటం వలన సహజమైన ప్రకృతి అందాలు మెదడులో ముద్రపడి తలుపుకు వచ్చినప్పుడల్లా తెలియని ఆనందం కలుగచేస్తాయి. ఆనాటి మనుషుల వ్యవహారాలు, మాటలు ఇప్పుడు అర్థమయ్యి అపురూపంగా తోస్తున్నాయి. ఇవి కథలుగా వ్రాసి మిత్రులలో సహానుభూతిని భావించి కలుగచేయగలనని వ్రాయడం మొదలు పెట్టారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!