సంచికలో తాజాగా

శ్రీదేవి పెయ్యేటి Articles 4

సామాజిక స్పృహతో చక్కని కథలని అందిస్తున్నారు శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి. వీరి కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. సిడ్నీ, బ్రిస్బేన్ నుంచి వెలువడే తెలుగు రేడియో కార్యక్రమాలలో ప్రసారమయ్యాయి. సి.పి. బ్రౌన్ అకాడమీ, స్వాతి వారపత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథలో పోటీలో బహుమతి గెల్చుకున్నారు. 'బియ్యంలో రాళ్ళు' అనే కథా సంపుటిని వెలువరించారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!