సంచికలో తాజాగా

పెద్ది సాంబశివరావు Articles 18

శ్రీ పెద్ది సాంబశివరావు గారు 1943లో జన్మించారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం- స్వగ్రామం, ఉన్నవ, యడ్లపాడు మం. గుంటూరు జిల్లా లోనూ, ఉన్నత పాఠశాల చదువు - జగ్గాపురం, గుంటూరు జిల్లా లోనూ సాగింది. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ - కుష్ఠు నివారణ/నిర్మూలన శాఖలో కార్యకర్త, పర్యవేక్షకుడు, అధికారిగా ఉద్యోగం చేశారు. ప్రముఖ జాతీయ/అంతర్జాతీయ కుష్ఠు సేవకుల జీవితచరిత్రలు గ్రంథస్థం చేశారు. 6 భాషల్లో 50 నిఘంటువుల నిర్మాణం గావించారు. తాళ్లపాక వారి కీర్తనల పట్టిక తయారు చేశారు. గ్రంథాలయ లక్ష గ్రంథాల పట్టిక రూపకల్పన చేశారు. వ్యక్తి వికాసము, మృదునైపుణ్యాల శిక్షణ, గ్రంథ రచన వీరి అభిరుచులు. కొన్ని వేల పేజీల ఆంగ్ల-ఆంధ్ర అనువాదం చేశారు.

All rights reserved - Sanchika™

error: Content is protected !!