సంచికలో తాజాగా

అంపశయ్య నవీన్ Articles 1

అంపశయ్య నవీన్‍ సుప్రసిద్ధ తెలుగు రచయిత. వీరి 'కాలరేఖలు' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అంపశయ్య, ముళ్ళపొదలు, అంతస్స్రవంతి నవలలు రవిత్రయ నవలలుగా పేర్గాంచాయి. కాళోజీ సాహిత్య పురస్కారం, రావి శాస్త్రి పురస్కారం, జ్యేష్ట సాహిత్య పురస్కారం లభించాయి. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

All rights reserved - Sanchika®

error: Content is protected !!