సంచికలో తాజాగా

బొందల నాగేశ్వరరావు Articles 14

బొందల నాగేశ్వరరావు కథా రచయిత, బాల సాహితీవేత్త, నాటక రచయిత. అరవై వరకూ కథలు,నలభై వరకూ బాలల కథలు వ్రాశారు. ఈ కథలన్నీ ప్రముఖ ప్రింట్/ఆన్‌లైన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరు రచించిన 23 నాటకాలు/నాటికల్లో కొన్ని జాతీయ స్థాయి పరిషత్తుల్లో ప్రదర్శనలు జరుపుకొని బహుమతులను గెలుచుకొన్నాయి. నాగేశ్వరరావు సినిమాలకు రచనలు చేశారు. "నిర్ణయం","విశ్రాంతి కావాలి" అనే కథల సంపుటాలు వెలువరించారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!