సంచికలో తాజాగా

సరస్వతి కరవది Articles 2

నా పేరు సరస్వతి కరవది. భర్త వరప్రసాద రావు. ఇద్దరు కొడుకులు, పెళ్ళిళ్ళు అయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఉద్యోగి నైన నా విద్యార్హతలు ఎంకాం, బీ. ఎడ్, సీఏఐఐబి. నా అభిరుచులు పుస్తక పఠనం, రచనలు చేయటం, కవితలు వ్రాయడం, చిత్ర లేఖనం, నాట్యం, నటన వంటివి. ప్రస్తుతం నా భర్త సహకారంతో సాహిత్యంలో కృషి చేస్తున్నాను. నేనూ, నా వరం ఒకరికొకరం ప్రస్తుతం.

All rights reserved - Sanchika®

error: Content is protected !!