సంచికలో తాజాగా

ఎం. వి. సత్యప్రసాద్ Articles 6

ఇటీవలే కథా రచన చేస్తున్న శ్రీ ఎం. వి. సత్యప్రసాద్ MA, MBA, PGDPM (PG Dip in Personnel MGT, From NIPM-Calcutta), PGDHRD (from NILAM, Chennai) చదివారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 31 సంవత్సరాలు పని చేశారు. డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. ఇందులో 17 సంవత్సరాలు ఆఫీసర్‌గా పనిచేశారు. వారి శ్రీమతి అనురాధ, MA చదివారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లో Administrative Officer గా పని చేసి రిటైర్ అయ్యారు. సత్యప్రసాద్ గారికి పాటలు పాడటం అలవాటు. హిందీ సాంగ్స్ tunes కి కొన్ని పాటలు కూడా రాశారు. వంట గ్యాస్ ఉపయోగాలు, జాగ్రత్తలు మీద మూడు సార్లు All India Radio లో విజయవాడ, కడప కేంద్రాలలో ప్రోగ్రామ్‌లు ఇచ్చారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!