సంచికలో తాజాగా

పాలకుర్తి రామమూర్తి Articles 11

పాలకుర్తి రామమూర్తి సింగరేణి కాలరీస్‌లో పని చేసి ఫైనాన్స్ అండ్ ఎకౌంట్స్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. 'భారతీ స్తవము', 'వేద సంస్కృతి - వివాహ సంస్కారోద్దేశ్యము', 'శ్రీ సరస్వతీ సన్నిధానము', 'గంగావతరణం' వంటి సంప్రదాయ పద్య కావ్యాలతో పాటుగా 'వ్యక్తిత్వం విజయపథం' వంటి వ్యక్తిత్వ వికాస గ్రంథాలతో మొత్తం 17 పుస్తకాలు రచించారు. ఎన్నో వ్యాసాలు వ్రాశారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. 25 టెలీఫిల్మ్‌లలో పాల్గొన్నారు. యువతరానికి మేధోపరమైన, భావోద్వేగ నైపుణ్యాలను అందించడంలో ఆసక్తి.

All rights reserved - Sanchika®

error: Content is protected !!