సంచికలో తాజాగా

కె. హరి మధుసూదన రావు Articles 8

శ్రీ కొమ్మలూరు హరి మధుసూదన రావు గారి స్వస్థలం కడప జిల్లా మైలవరం. ప్రస్తుత నివాసం జమ్మలమడుగు. మైలవరం జిల్లా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు. రచనలు చేయడం, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు పాడడం ప్రవృత్తి. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, పుట్టపర్తి నారాయణాచార్యులు, గడియారం వేంకట శేషశాస్త్రి, సినారె, కాళోజీ, గరిమెళ్ళ సత్యనారాయణ వంటి వారు అభిమాన రచయితలు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, రాష్ట్రస్థాయి గురు బ్రహ్మ అవార్డు, విద్యా భూషణ్ అవార్డులు అందుకున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!