సి. ఎస్. రాంబాబు పేరెన్నికగల కథా రచయిత. కవి. "పసిడి మనసులు" అనే వీరి కథా సంపుటి పలువురి ప్రశంసలు పొందింది.
శ్రీ సి. యస్. రాంబాబు రచించిన 'అన్వేషి' అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. Read more
ఎ. యం. అయోధ్యారెడ్డి గారు రచించిన 'కథా సంగమం' అనే అనువాద కథా సంపుటిని సమీక్షిస్తున్నారు సి.ఎస్. రాంబాబు. Read more
'ది కాశ్మీర్ ఫైల్స్' అనే చిత్రాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ సి.యస్. రాంబాబు. Read more
సి.యస్. రాంబాబు రచించిన 'సెగ' అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. Read more
"ఈ పుస్తకం తప్పకుండా ఆయనపట్ల మన అవగాహనను పెంచుతుంది, అపోహలను దూరం చేస్తుంది" అంటున్నారు సి.ఎస్. రాంబాబు 'నర సింహుడు' పుస్తకాన్ని సమీక్షిస్తూ. Read more
"జీవితమంటే అంతేనా.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించటమేనా.. కాస్త ఆలోచించండి.. అని చెప్పడమే సుజీత్ సర్కార్ చేసిన ప్రయత్నం" అంటూ 'గులాబో- సితాబో' చిత్రాన్ని సమీక్షిస్తున్నారు సి.యస్.రాంబాబు. Read more
"నిట్టూర్పుల దుఃఖాన్ని దాచుకుని హైవే, స్వాగతాన్నో వీడ్కోలో పలికే జీవనవనంగా మారక తప్పటంలేదు" అంటున్నారు సి.యస్. రాంబాబు ఈ కవితలో. Read more
"ఇప్పటికైనా కళ్ళు తెరిచి, పుడమికి ప్రణమిల్లు. ఇల్లే స్వర్గమని, మనిషే మాధవుడని గ్రహించిన క్షణాలను రేపటికి దాచిపెట్టి అందించు" అంటున్నారు సి. యస్. రాంబాబు ఈ కవితలో. Read more
"పగలు రేయీ పరుగులో మనిషి అరిగిపోయాడు" అంటున్నారు సి.యస్. రాంబాబు ఈ కవితలో. Read more
రామిరెడ్డి గారి కథలలో అంతర్లీనంగా మాయమైపోతున్న మనిషిని జాగర్తగా కాపాడుకోవాలనే తపన స్పృహ కనిపిస్తాయి. Read more
సరైన దశ దిశలని నిర్దేశించే ‘శ్రీరాముని చింతన’ కథ – రామకథాసుధ
నారద భక్తి సూత్రాలు-4
భయం
వీగనిజం – సంక్షిప్త పరిచయం
లోకల్ క్లాసిక్స్ – 1: శబ్దంతో సత్యజిత్ మూకీ!
సినిమా క్విజ్-54
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-46
అంతా చూస్తున్నా….!
చిరుజల్లు 14
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-31
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®