సంచికలో తాజాగా

గీతాంజలి Articles 69

శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్‌పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్చేదాని' (కథా సంకలనం), 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథలు), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' అనే పుస్తకాలు వెలువరించారు. 'ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)' త్వరలో రానున్నది. ఫోన్: 8897791964

All rights reserved - Sanchika™

error: Content is protected !!