సంచికలో తాజాగా

శ్రీమతి అఫ్సర వలీషా Articles 2

శ్రీమతి అఫ్సర వలీషా గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, దొరికిన కొద్ది సమయములో రచనలు చేస్తుంటారు. తెలుఁగు భాష, తెలుఁగు సాహిత్యం పట్ల అపారమైన అభిరుచి ఉండడం వల్ల, స్నేహితుల అధిక ప్రొత్సాహం వల్ల కవిత్వం రాయడం ఒక హాబీగా ఎంచుకున్నారు. ప్రస్తుతం కథలు రాయడం తగ్గించి, వివిధ గ్రూపుల్లో ఇప్పటికి ఎనిమిది వందల వరకూ కవితలు రాసారు. కొన్ని కవితలకు బహుమతులు కూడా పొందారు. అయినా... కథలు చదవడానికి, రాయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!