ఎనుగంటి వేణుగోపాల్ సుప్రసిద్ధ రచయిత, కవి. 'వేణుగాన శతకము'; 'అవని' అనే సైంటిఫిక్ థ్రిల్లర్ నవల; 'అమ్మా నాన్న పిల్లలు' అనే వ్యాస సంపుటి; 'విజయానికి అన్నీ మెట్లే' అనే వ్యక్తిత్వ వికాస పుస్తకం; 'గోపాలం' అనే హాస్యకథా సంపుటి, 'బుజ్జిగాడి బెంగ' అనే పిల్లల కథల సంపుటి; 'అమ్మా నాన్న','నవరస భరితం', 'నాలుగు పుటలు','నా మినీ కథలు', 'ఎనుగంటి కాలమ్ కథలు', 'వైవిధ్య కథలు' అనే కథా సంపుటాలు వెలువరించారు.
శ్రీ ఎనుగంటి వేణుగోపాల్ రచించిన 'నాకొక కథ చెప్పవూ!' అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. Read more
ఎనుగంటి వేణుగోపాల్ రచించిన 'సైంటిస్ట్ న్యూరాన్' అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. Read more
డబ్బు మీద ఆశతో, పేదవాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వ్యక్తికి ఎదురైన భయానక ఘటనని ఈ కథ చెబుతుంది. Read more
తాను చేసిన కిరాతకానికి తగిన ఫలితాన్ని అనుభవించిన ఓ తండ్రి దుర్మార్గాన్ని ఈ హారర్ కథలో వివరిస్తున్నారు ఎనుగంటి వేణుగోపాల్. Read more
అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల 'ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్'!! Read more
రామం భజే శ్యామలం – పుస్తకావిష్కరణ సభ – నివేదిక
జ్ఞాపకాల తరంగిణి-31
నీలమత పురాణం-62
గొంతు విప్పిన గువ్వ – 33
కావ్య-7
జీవన రమణీయం-151
అందుకే దూరం పెరిగింది
తెలుగులో వ్రాసిన అసలుసిసలైన తొలి యుద్ధ నవల ‘విరామం’
మనసులోని మనసా-24
ఆచార్యదేవోభవ-24
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®