సంచికలో తాజాగా

ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి Articles 31

శ్రీమతి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు ప్రముఖ రచయిత్రి, కవయిత్రి. ముఖ్యముగా  బాల సాహితీవేత్త. వీరు కేంద్ర  ప్రభుత్వ శాఖ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సుబ్బలక్ష్మి గారి కథలు మహారాష్ట్ర వారి టెక్స్ట్ బుక్స్‌లో, తెలుగు వాచకములలో 7 వ, 9వ తరగతులకు పాఠ్యాంశములుగా (lessons) తీసుకొనబడినవి. వీరు  భారత్ భాషా భూషణ్, లేడీ లెజెండ్, సాహిత్య శ్రీ, ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ, సావిత్రి బాయ్ పూలే స్త్రీ శక్తి అవార్డులు, బాల సాహితీ రత్న, బాలసాహిత్య శిరోమణి మొదలయిన అనేక బిరుదులు పొందారు. వీరి కొన్ని కథలు తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్‍లలో అనువాదం చేయబడినవి. ఆకెళ్ల అసోసియేషన్, బాలగోకులం సంస్థలు స్థాపించి, రచయితలను,బాలలను గౌరవించి, ప్రోత్సహిస్తున్నారు. రేడియోలో బాలల, కార్మికుల, స్త్రీల కార్యక్రమాల్లో రచించి పాల్గొంటారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!