సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    గీతాచార్య

    పాత జ్ఞాపకాలు కొన్నిసార్లు కదిలిస్తాయి. ఆ హిందీ పాటలు అవీ నాకు కాస్త turn off. అయినా సింపుల్ narration చదివించింది. నా చిన్నప్పటి చొక్కా ఇప్పటికీ ఉంది. Fashionable గా ఉండాలని sleeveless తీసుకుంది మా పిన్ని తొలి జీతంతో. మెరూన్ కలర్.

    మా పిల్లకాయలకు తొడగాలని దాచి ఉంచా. చూడాలి.

    Reply
  2. 2

    లలితా భాస్కర దేవ్ ౦

    కొన్ని జ్ఞాపకాలు మధురస్మృతుల్లా మిగిలిపోతాయి మా ఇంట్లో నూ వున్నాయి మా పిల్లల్ని చిన్నప్పటి బట్టలు .
    ఏక బిగిన చదివించింది అభినందనలు సోమశేఖర్ గారు
    లలితా భాస్కర దేవ్

    Reply
  3. 3

    Shyamkumar chagal

    అద్భుతం..కుటుంబ సభ్యుల ప్రేమలు..అభిమానం..చిన్న నాటి మధుర స్మృతి
    మాయమైన బంధువులు…తీయని గాయాలు..అన్నీ కలిసిన రచన..కాదు..జ్ఞాపకాలు!!

    Reply
  4. 4

    Sandhya Yellapragada

    మీకథనం సున్నితంగా ఉండి హృదయానికి హత్తుకుంటుంది. పాత జ్ఞాపకాలను కదిపిింది మీ కథ. హింది పాటలు తెలియినా హిందిలో ఉన్నవి చదవలేకపోయాను. అయినా పాత జ్ఞాపకాలను కదిపిన కథ ఇది. బావుందండి.

    Reply
  5. 5

    Ramani

    Kadha baaundi.Hindi paatalu raasina telugulo raaste easy ga undedhi..but appati aardhika stithulu sardubastlu kallaki kattinattu raasaaru.

    Reply
  6. 7

    గుండాన జోగారావు, SIMHACHALAM

    కదిలించిందండీ మీ కథ. పాత జ్ఞాపకాలూ …బాంధవ్య మధురిమలూ స్పర్శించి తడి తడిగా గుండెకి అద్దారు. మేము మా కుటుంబ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాం.
    అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!