సంచికలో తాజాగా

Related Articles

42 Comments

  1. 1

    Shyamkumar chagal

    నా రచన ‘అతను-ఆమె-అంతరాత్మ’కథ ప్రచురించిన సంచికకు నా ధన్యవాదాలు. దీనికి సహకరించిన గురువులు Dr klv prasad గారికి కూడా నా ధన్యవాదాలు.

  2. 2

    M.Anuradha

    Very good story writing. Always there is conflict between morals and selfishness. Author has successfully high lighted that human struggle. But my opinion is if the hero of story decides to use uncle’s money to overcome his problems, and in future be useful to society…. story will give positive message.

    1. 2.1

      Shyam Kumar Chagal

      Thank you

  3. 3

    Ramya .HMIE. HYD

    Hi Shyam hi
    Gdmg
    Very nice story
    Way of description is very nice
    We know money women& power
    These three things any one bow their heads
    In history told about this
    But ur narration story keep read to ending
    Once again tell u
    Very nice story

  4. 4

    Vp chandan rao. Kavi. Nzbd

    సంచికలో
    మీ రచన
    అతను ఆమె అంతరాత్మ
    మంచి రచన చదివిన
    అనుభవాన్ని
    రసానందాన్ని కలిగించింది

    శ్యామ్ జీ
    చందనం..
    ఆనందాభినందనం…
    💐💐🙏💐💐
    విపి.చందన్ రావు

  5. 5

    Shyamkumar Chagal

    : సార్ మీరు చాల బాగ రాస్తున్నారు మిగతా కథ కోసం వారం రోజులు ఆగాలి ఆత్రుత ఆపుకోలేక పోతున్నాం సూపర్ సార్ చాల బాగుంది 🙏🏻🙏🏻: సార్ చదివాను అంటే వాళ్ళ మరదలిని పెళ్లి చేసుకుంటా డా లేదా వాళ్ళ మామయ్య అవినీతి లంచాల మీద ఏమైనా అంటే కథ ను ఇంకా లాగొచ్చు కదా సార్

  6. 6

    Daakshaayani. నరసరావుపేట

    మీరు వ్రాసిన విధానం బాగుంది. ఇందులో ప్రపంచంలో స్వార్ధపరులు ఎలా ఉంటారో తెలియజేసారు. 👍

  7. 7

    Simarajn kanthipudi

    👌👌👌 నేను కథలు రాయాలని ట్రై చేసే వాడిని. దాని అనుభవం తోనే చెబుతున్నాను. ఎండింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. డబ్బులు మామయ్యకి ఇచ్చేసి ఉంటే నాకు నచ్చకపోను. 👍👍👍

  8. 8

    Jogeswararao Pallempaati

    అద్భుత కథనందించారు, మిత్రమా, డబ్బు, ఆశ, కోరిక … ఇవన్నీ మనిషి మెదడు పొరల్లో సుడులు తిరుగుతున్న కారణంగా … మరో మనిషిగా మారిపోతాడు ఎంత కొమ్ములు తిరిగిన వారైనా, సొమ్ముల పొదలో ఇరుక్కుపోతాడు, అన్నది ఈ కథ లోని నీతి!

  9. 9

    Aditya

    Human behaviour in gist

  10. 10

    Jogeshwer rao pallempati. Nzbd

    Nothing to Critisize, Mithramaa, ఆ డబ్బును తిరిగిచ్చేసి ఉంటే కథ ఏ మలుపులు తిరిగేదో మరో కథగా రాయొచ్చనిపించింది, చివర్లో ప్రేమించిన అమ్మాయి తనకి దక్కబోతోందన్న సంబరంలో వెనకడుగు వేసిన కారణంగా క్లోజయ్యింది కానీ అలా తిరిగిచ్చేసి ఉంటే? మరో నవల ఔతుంది, మిత్రమా! ఇంతవరకూ బాగుంది, నో డౌట్!

  11. 11

    Prasiddha VaraPrasad

    కథ చాలా బావుంది. ముగింపు ఎవరూ ఊహించని విధంగా రాసారు.. All the best.
    ప్రసిద్ధ

  12. 12

    Annapoorna posani

    I read your short story Atanu Ameh antarathma. Good story line and real feelings of sagatu manashi. Keep up real story writing closer to life real events. Kastalu padeh variki manchi avakasham korukunnavaaru dorikiteh atma ni bandhistaaru, practical life ni korukuntaaru. Vo ka nijam vundi alludi nijayitini vopikani appreciate chesukuni kuturini ataniki evaalani anukovatam lo konta practical thinking vunna vaadu maamayya. Lanchagondi ayina jannani pedinchi dabbu sampadinchi kuturini dabbunnavaalaki yiva vachugaa. Yogyudu, manchi chaduvaru gunnam vunna vaadu menaludu antakanteh yemi kaavali tanakuturuni yevataniki. Tanu chaala dabbu sampandinchadu. Kuturu sukhapadutadi anukunnadu. Swardhaparudu yepuddu manchi alludini korukuntaadu. Yedi nijam.,

  13. 13

    Laxmi saraswathi kurimella

    మీరు కథ చెప్పే విధానం అద్భుతం గా ఉంది సర్.. కథ ఎంత సామాన్యం గా వున్నా మీ కథనం ఆసక్తి పుట్టించేలా ఉంటుంది,
    శుభాకాంక్షలు💐💐💐

  14. 14

    Vidya guntoor

    నిజమైన మద్య తరగతి అబ్బాయి ఏవిధంగా ఆలోచిస్తాడు, చక్కగా చెప్పారు.
    కథ చాలా బాగుంది అండీ.
    అంత unnatha విలువలు, అంత మంచి కాలేజీ లో, seat తెచ్చుకో galagadam,, ముందు ముందు రోజులలో, నిజాయితీ గల ఆఫీసర్ తప్పక అవుతాడు అన్న చిన్న hope tho ముగించారు

  15. 15

    Pothuneedi indra devi

    మనిషి స్వభావం ఏ పరిస్తితుల్లో ఎలా ఉంటుందో చక్కగా చెప్పారు

  16. 16

    Sravan Kumar Kottakota

    Very nice story Situations change the feelings Many congratulations

  17. 17

    Rajendra Prasad

    In the story you have presented a young man with no commitment to his own moral values. The very next moment he changed his mind to accept the money to become part of his unrighteous wealth and fell to greediness of becoming son in law to this evil person. What message does this story give to the society in your own view sir?

  18. 18

    Rajendra prasad. నాగార్జునసాగర్

    నేనూ కథను పూర్తిగా చదివినాను సర్! రాసిన విధానం ఆకట్టు కొంది. కానీ, విలువల పట్ల దృఢ సంకల్పం లేని ఒక యువకుడిని ద్వారా సమాజం ఇలానే ఉంది అని చెప్ప దలిచినట్లు ఉన్నారు 😟

  19. 19

    సత్తి పద్మ

    ఎప్పటిలాగే అత్యంత సహజమైన సంఘటనలతో ఆద్యంతం చదివించిది కథ. విషయం ఏదైనా ఆసక్తిగా చదివించే శైలి రచయిత శ్యామ్ కుమార్ గారి సొంతం. రాజు పై చదువులకి మామయ్య సహాయం కోరడం,అయన చేయడం బాగుంది. నైతిక విలువలు ఉన్న వాళ్ళు అవినీతి సొమ్మును తీసుకోడానికి ఇష్ట పడరు. రాజు కూడా అలాగే ఆలోచించాడు. కానీ ఇక్కడ అవినీతి తో సంపాదించింది రాజు మామయ్యే కానీ, రాజు కాదు. కనుక అతను తన కాళ్ళ మీద తాను నిలబడే వరకు ఆ డబ్బును అప్పుగా తీసుకోవచ్చు. మనిషి స్వార్ధానికి, విలువలకు సంఘర్షణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.ఆ సంఘర్షణ లో స్వార్ధం గెలవడం సహజంగా ఉంది. సాధారణంగా నాయకుడిని గొప్ప త్యాగమూర్తిగా చూపిస్తారు. అలాచేయక పోవడం వల్ల ముగింపు కొత్తగా ఉంది. రాజు చేసింది తెలివైన పని. మామయ్య అమ్మాయిని ఇస్తాను అనడం కొంత అసహజంగా అనిపించింది.

  20. 20

    G ravi babu. Sbh nzbd

    కథ చాలా బాగుంది సార్. తెలంగాణ వారైన మీరు ఆంధ్ర మాండలికం లో ఇంత చక్కగా వ్రాయడం నిజంగా అభినందనీయం. డబ్బుకు లోకం దాసోహం.👌👍👍

  21. 21

    Dakarapu Baburao

    అతను ఆమె అంతరాత్మ చాలా ఆలోచింప చేసింది… బాగా రాశారు శ్యామ్ గారూ… అభినందనలు అండి 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

    1. 21.1

      Shyam Kumar Chagal

      Thank you sir

  22. 22

    పుట్టి. నాగలక్ష్మి

    ప్రస్తుత సమాజంలో మనుషుల మనస్తత్వం కళ్ళముందు చూపించారు. మంచికథ.., 🌹🙏🏻

  23. 23

    Lavu వీరయ్య. Nzbd

    కథనం బాగుంది.

  24. 24

    Jvps సోమయాజులు

    Thank you తప్పు దారుల్లో మామయ్య సంపాదించాడనుకొన్న మేనల్లుడు, తిరిగి ఆయనకు డబ్బు ఇచ్చేద్దామనుకొన్నవాడు, ఆయన తనను చదివిస్తాడని, పిల్లనిస్తాడని సంతోషపడ్డాడు. ఆయనిచ్చే డబ్బే పనికిరానప్పుడు, ఆయన చెప్పించే చదువు, పెళ్లి చేసుకొనే ఆయన కూతురు ఎలా పనికొస్తారు? ఇది అతడి immaturity ని తెలియజేస్తుంది. రెండవ విషయం–ఆయనెవరో చెప్పేడు, ఇతడి మామయ్య అవినీతి చేస్తాడని. అది నిజమో కాదో ఇతడికి తెలియదు. నిజమే కావచ్చు. తాను ఆయనను మార్చలేడు కదా! అయినా ప్రభుత్వాధికారుల్లో 99 శాతం అవినీతిపరులే కదా! అయినా తన తండ్రి చెప్పిన పని చేయటం వరకే అతని ధర్మం.sir

  25. 25

    Uma maheswer .vizag

    సగటు మనిషి అంతరాత్మ అవసరాలు,ఆకర్షణ,ఆశయాలు మధ్య ఘర్షణ పడుతుంది అవసరం,ఆకర్షణ ఆశయాన్ని చంపేస్తాది

  26. 26

    Jnaardhan rao.T

    “డబ్బుకు దాసోహం లోకం “

  27. 27

    Magil ramashastry

    శ్యామ్ సుందర్ గారూ!
    మధ్యతరగతి మనస్తత్వానికి చక్కని ఉదాహరణ మీకథ. ఎందుకంటే మామను అసహ్యించుకొని నాన్నఫోనలో తనను చదివిస్తనన్నాడనీ పిల్లనిస్తనన్నాడనీ వనగానే అంతక్రితం మామమీదున్న
    అభిప్రాయంను అవసరం మింగివేసింది. కథనం బాగున్నది
    —-రామశాస్త్రి

  28. 28

    జానకిరామయ్య

    మానవ సంబంధాలు “మనీ” బంధం ఇరుక్కున్న వేళ, అవసరాలే ప్రాధాన్యత కు వస్తాయి.నడుస్తున్న విషయం విపులీకరించారు

  29. 29

    Adluri. నరసింహారావు

    సరాసరి లేదా సగటు సాధారణ
    మనిషి మనోవేదన చక్కగా….
    వ్యక్తీకరించారు.
    ” చాగల్ ” గారు కనీసం చివరలోనైనా
    స్వయంప్రభ ను చూపించక పోవడం…..
    చూపిస్తారని ఆశించాను…
    అద్భుతమైన రచన, అసాధారణమైన
    రీతిలో సాగింది.
    మీకు అభినందనలు సర్.
    నమస్సులతో…. మీ… ” అడ్లూరు “

  30. 30

    BL narasimha rao

    Wwwwwaaav

  31. 31

    Dsr moorthy

    కథ బావుందండీ. అన్యాయం జరుగుతూ ఉంటే అంతరాత్మ ఘోషిస్తుంది. కాని అదే సందర్భంలో అవతల వ్యక్తి మనకు పరోక్షంగా ఉపయోగపడతాడు అనే స్వలాభాపేక్ష వచ్చినప్పుడు దానిని సరిపెట్టుకుంటే పోలేదా? ఎవరు ఎలాపోతే నాకేమిటి అనే స్థితికి దిగజారిపోవుట సత్యదూరం కాదు. 👌💐

  32. 32

    Bejjarapu Vinod Kumar

    బాగా రాశారు. All the best sir

  33. 33

    ఆచంట సుబ్రహ్మణ్యం

    Super బాగారాసారు.
    వాళ్ళ మావయ్య అలా ఉడబట్టే ఆ సీట్ లో ఉంచారు.తినడం చేత కాక పోతే….ఇంకొకడిని పోస్ట్ చేస్తారు. బాగా రాసారు.

  34. 34

    వెంకట్ రత్నము. దేవరకొండ

    మధ్యతరగతి మనుషులకు అంతరాత్మ వుండకూడదు

  35. 35

    Lakshmi sarawathi kurimella

    చాలా సందర్భాల్లో కళ్ల ముందు కనిపించే విషయానికి అసలు నిజానికి కనీస పొంతన కూడా ఉండదు.. అనే విషయాన్ని చక్కగా వివరించారు💐
    నిజమైన హితులు ,పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్నవారు మాత్రమే ఎలాంటి స్థితి లోను సాటి మనిషిని మనిషిగా ఆదరించి స్నేహాన్ని గౌరవిస్తారు👏👏 శ్యామ్ గారు మీ కథనమే మీ రచనల బలం అనిపిస్తుంది నాకు🙏

  36. 36

    లలితా subhashini kalanadhabatla

    నాణానికి మరోవైపు చూపించారు. బాగుంది కథ.

  37. 37

    Chinna ganjam wall poster

    ఓ మనిషి అంతరంగాన్ని కళ్ళు ముందుకు తేచ్చారు.బాగుంది కధ. శైలి చాల బాగుంది.💐

  38. 38

    Neeraja ravi

    Marii intha peddavi kakunna ,ila jeevitam lo chala time, chala mandi kosam thyagam chestham. But no one values that

  39. 39

    Goteti సత్యనారాయణ vvs.

    చాలా బాగా రాసారండి. కొంతమంది ఇలాగే అనుకోకుండా జరిగిన సంఘటనతో జీవితం మారిపోతుంది. చివర్లో తమ్మడిని రక్షించి తనమీద నేరం వేసుకున్న కారణం స్నేహితునికి చెప్పుకోవడం బాగా నచ్చిందండి

  40. 40

    Navneeth❤️

    A common man’s compromising psychology .

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!