సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ గివింగ్ విన్నాం కానీ ” ఆర్ట్ ఆఫ్ టేకింగ్” ఇప్పుడే తెలిసింది. నిజమే. ఎదుటివారు ఎంతో ప్రేమగా, అభిమానంగా ఇస్తున్న దానిని – అది పెద్దదా, చిన్నదా.. ఖరీదైనదా, తక్కువదా అని లెక్కలు వేసుకోకుండా మనస్పూర్తిగా తీసుకుంటే, వాళ్ళెంత ఆనందిస్తారు! ఆ కళ్ళ లో మెరుపుని, ఆనందాన్ని, తృప్తిని వెలగట్టగలమా! “తీసుకొన్నాం కాబట్టి చెల్లుకు చెల్లు” అన్నట్టు మొహాన కొట్టి చేతులు దులిపేసుకొనే వారు, ఎంత ఇస్తే అంతకి లెక్క కట్టి ఇచ్చేవారు ఉంటారు. వారి గురించి కాదు.అభిమానంతో, కృతజ్ఞత తో ఇచ్చేది ఏదైనా అంతే ప్రేమతో స్వీకరించడం “ఆర్ట్ ఆఫ్ టేకింగ్”.
    సామాన్యంగా మనం గమనించని, పట్టించుకోని ఓ చిన్న విషయం… కాదు.. కాదు… ముఖ్య విషయాన్ని “గుర్తుంచుకోండి సుమీ” అని గుర్తు చేసిన గౌరీ లక్ష్మీ గారికి అభినందనలు.

  2. 2

    Dr.Trinadha Rudraraju

    రచయిత “ఆర్ట్ ఆఫ్ టేకింగ్” అనే పదాన్ని ఉపయోగించడం ఆసక్తికరంగా ఉంది. ఆమె ఈ దృగ్విషయం యొక్క ప్రత్యక్ష ఉదాహరణలను సందర్బోచితంగా ఉటంకించారు. బాగుందండి.

  3. 3

    పుట్టి. నాగలక్ష్మి

    మన మనసులో మనసైన ఆత్మీయులు మనకి ప్రేమగా అందించిన బహుమతులను తీసుకోవడం గొప్ప కళ.. అని ఎంతందంగా చెప్పారండీ! అందించిన వారితో మన ఆనందానుభూతితో పాటు సహానుభూతిని పొందగలగాలి.. వస్తువులనే కాదండోయ్! వారందించే ప్రేమామృతం, స్నేహామృతాలనీ ఆస్వాదించే మనసుండాలి.. అందించిన వారి మనసులు, పుచ్చుకున్న మన మనసులు పరస్పరం ఆనందడోలికలలో తేలియాడాలి.. ‘ఆర్ట్ ఆఫ్ టేకింగ్’అనే ఈ కొత్త విషయాన్ని.. మీరు ‘రంగుల హేల’లో అందించిన తీరు ‘Heartful Art’ గా టేకింగ్ చేస్తున్నాం.. అభినందనలు మరియు ధన్యవాదాలు… గౌరీలక్ష్మి గారికి, సంచిక వారికి.. 👍👍💐

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Different though
    Very nice article
    పోనుగోటి కృష్ణా రెడ్డి

  5. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇదొక కళ అని భలే చెప్పారు..బావుంది
    హేమలత

  6. 9

    కొల్లూరి సోమ శంకర్

    చాలా చాలా చాలా బాగా రాశావు.👍
    Kanaka durga..Vizag

  7. 10

    Venu Madhav

    Art of Living అంటేనే Art of giving and taking అని చాలా చక్కగా చెప్పారు… సూపర్ మేడం… ఆ ఆలోచనే అద్భుతం గా ఉంది…. 👌👌

  8. 11

    కొల్లూరి సోమ శంకర్

    Super ga undi sanchika, like you said waiting for our normal days to return gauri, keep going and all the best
    Anuradha..Hyd

  9. 12

    G. S. Lakshmi

    ఆర్ట్ ఆఫ్ టేకింగ్ అన్నది కూడా ఒక కళేనని అద్భుతంగా చెప్పారండీ గౌరీలక్ష్మిగారూ. ఇన్నాళ్ళూ ఈ పాయింట్ మిస్ అయ్యాను సుమీ. 😊

  10. 13

    రాజేశ్వరి

    చాలా బావుంది, నాలాంటి మోహమాట్లకి మంచి పాఠం, ఇది మీద్వారా తెలుసుకోగలిగి నందుకు మీకు ధన్యవాదాలు.

  11. 15

    కొల్లూరి సోమ శంకర్

    టూ నైస్.. నాకు అవసరం… చాలా సార్లు తీసుకోడంలో అటర్ ఫెయిల్… కనువిప్పు కలిగించారు… నైస్.. నైస్.. టూ టూ నైస్… 🌹🌹🌷🌷
    కాసింబి

  12. 16

    కొల్లూరి సోమ శంకర్

    Beautiful. Yes నిజమే
    మనం ఆర్ట్ ఆఫ్ టేకింగ్ నేర్చుకోవాలి.
    గోటేటి లలిత

  13. 17

    కొల్లూరి సోమ శంకర్

    Excellent ‘Art of Taking’ as long as it won’t cross the limits.❤️😀
    Shyam Sundar

  14. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఆర్ట్ ఆఫ్ టేకింగ్ ..ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు.. గౌరీలక్ష్మి గారూ! ఇదీ మీ అనుభవాలతో జోడించి వ్రాసినట్లే ఉంది..
    జి. ప్రమీల

  15. 19

    కొల్లూరి సోమ శంకర్

    మీ ‘రంగుల హేల’ ప్రతి నెలా ఒక ప్రత్యేక అంశంతో వివిధ రంగులతో శోభిస్తోంది.. ఆర్ట్ ఆఫ్ టేకింగ్.. డిఫరెంట్ సబ్జెక్ట్.. అభినందనలు మేడమ్!
    పి. పావని

  16. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఆర్ట్ ఆఫ్ టేకింగ్ అద్భుతమైన భావన.. బావుంది మేడమ్..
    కె. అరుణ

  17. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఎవరన్నా ఏమైనా ఇస్తే విసుక్కునేదానిని మేడమ్! మీరు రాసిన ఆర్ట్ ఆఫ్ టేకింగ్ చదివాక ఎంత తప్పు చేస్తున్నానో అర్థమయింది.. గౌరీలక్ష్మి మామ్! మీకు నమస్కారములు
    కె. ఉమ

  18. 22

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగా రాసారు. చిన్నప్పటి విషయాలు అన్నీ గుర్తొచ్చేసాయి.
    C. కామేశ్వరి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!