Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *అనువాద మధు బిందువులు శీర్షికన శ్రీ ఎలనాగ గారి అనువాద కవిత “అజ్ఞాన కవి” హృద్యంగా ఉంది.
    నక్షత్రాలు కత్తిరించిన కాగితపు ముక్కలు ఎంత ఊహాశక్తి? ఎంత చక్కటి భావన?
    గుండె ను పట్టి ఉన్న, ఎండ్రకాయ
    నా పనులు నేను చేసుకుంటాను
    ఎండ్రకాయ లకు, (శీతల రక్త జాతి జంతువులకు) ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. అదే అనిశ్చిత పెరుగుదల.
    అవసరమైన శక్తిని కలిగి ఉన్నంత వరకు, ఎండ్రకాయలు కరిగిపోతూ కూడా కొత్త కణాలను జోడించగలవు.
    బహుశా , కవి తనకు ఉన్న గుండె జబ్బును ఎండ్రకాయతో పోలిక తెచ్చి, తను నిత్యం చేసుకునే పనులు చేసుకుంటూ చురుకైన జీవన శైలి గడుపుతున్నట్లు చెప్పారు
    ఎలనాగ గారు చాలా చక్కటి కవితను అందించారు.*

    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది ఎలనాగ గారి స్పందన: *అరుణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!