Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-22

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

ఆశ

~

ఆత్మలో కూర్చునే రెక్కలపక్షి ఆశ
అది పదాలు లేని పాటను
పాడుతుంది నిరవధికంగా

అతి శీతల దేశంలో,
అవస్థలనిచ్చే అపరిచిత సాగరంలో
ఆ పిట్టమాటలను విన్నాను
ఎట్లాంటి కష్టకాలంలోనైనా
అది నానుంచి ఎప్పుడూ ఏమీ కోరలేదు!

ఆంగ్లమూలం: ఎమిలీ డికిన్సన్
అనువాదం: ఎలనాగ

Exit mobile version