సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    Sharada Sivapurapu

    Kadha purtayyeppatiki kallalo neellu. Intakante cheppendukem ledu Damayantigaru

  2. 2

    N.C. Krishna Kumar

    ఆర్ద్రత నిండిన రచన. చాలా కాలం తర్వాత అమ్మ మనసుకు అద్దం పట్టిన కథ.

  3. 3

    mannemsarada

    చాలా బాగుంది దమయంతి గారూ అమ్మా అన్న పిలుపు లో వున్న గొప్పదనమే అది !అభినందనలు

    1. 3.1

      ఆర్.దమయంతి

      thanksamDi.
      kathaki mee bomma koodaa jOdaimdi choosaaraa?
      🙂
      mee spandana teliyachesinamduku kRtajnatalamDi sarada gaaroo.

  4. 4

    G.S.Lakshmi

    కథ మనసుని కదిలించింది దమయంతీ.. చాలా బాగుంది..

  5. 5

    G.S.Lakshmi

    కథ మనసుని కదిలించింది దమయంతీ. చాలా బాగుంది..

  6. 6

    Krishna Veni

    చాలా బాగుంది దమయంతి గారూ. ఏ తల్లైనా కోరుకునేది కామేష్ లాంటి కొడుకులనే కదా!

    1. 6.1

      ఆర్.దమయంతి

      krishna veni gaaru nijamenamdi meeru cheppimdi.
      katha pai mee spandana teliyachesinamduku thanksamDi.
      Subhaakaamkshalu.

  7. 7

    ఆర్.దమయంతి

    amma manasuni chadivagala bhaashaa samskaarulu kadaa meeru, sharada gaaroo!…
    mii hRdaya spanada naakemtO tRptini kalagachEsimdamDee!
    bahu dhanyavaadaalu.

  8. 8

    ఆర్.దమయంతి

    dhanyavaadaalamDi N.C.krishna kumar gaaru..

  9. 9

    M.V.R.Eswar

    రేపు నా పుట్టిన రోజు, రెండ్రోజులనుంచీ మా అమ్మ జ్ఞాపకానికి వస్తోంది … నా కిష్టమని నా పుట్టిన రోజన కొబ్బరి లౌజు & జంతికలు ముందురోజు సాయంత్రమే చేసేది !
    మా అమ్మ నా దగ్గర 22 ఏళ్ళు హైదరాబాద్లో ఇక్కడే వుంది. ఎక్కడికెళ్లినా తిరిగి వచ్చేసేది !

    మీ కధ చదువుతున్నంత సేపూ మనసంతా ‘అమ్మే’ .. బందర్లో 16 ఏళ్ళు వున్నాము. మీరు రాసిన చాలా సంఘటనలు నా జీవితంలో జరిగినవే, అమ్మ గొప్పతనం – ఎవర్నీ తప్పు పట్టదు .. నాకు అలాంటి ఆలోచన రానివ్వ లేదు _/|\_
    చాలా బాగా రాశారు దమయంతి గారు 💐

    1. 9.1

      ఆర్.దమయంతి

      amma gaariki naa namassulu M.V.R. Eswar gaaru.
      katha chadivi mee hRdaya spandana teliyachEsinamduku kRtajnatalu.
      puTTina rOju SubhaakaamkshalamDi meeku.
      __/\__

  10. 10

    Umadevi .A

    ఇప్పుడే ఒకరు పంపిన లింక్ ద్వారా సంచిక చదివాను .మీరు వ్రాసిన అంతర్వేగం కధ,అది మలచిన తీరు చాలా బాగుంది .ఇంటింటి రామాయణం ఇది ఒక రకంగా ..నా చిన్నప్పటి నుండి సర్వసాధారణంగా అనేక కుటుంబాలలో జరుగుతున్న వాస్తవం ఇది .,కధ కాదు .అభినందనలు .
    ఉమాదేవి అద్దేపల్లి ,
    కాలీఫోర్నియా .

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!