సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    అంతర్మధనం కథ మనిషి మనో విశ్లేషణకు అద్దం పడుతూంది. ఈరోజుల్లో నూటికి తొంభై మంది విహారి లాంటి మనస్తత్వం ఉన్న వారే! అలా మాట్లాడటం తప్పు అని కూడా అనుకోరు. యోగానంద్ లాంటి వారు ఒక పదిశాతం మంది ఉండటం వల్లనే ఇంకా అక్కడక్కడ మానవత్వం కనిపిస్తున్నదేమో! రచయిత్రి చెప్పినట్లు కథలు ఎక్కడి నుంచో రావు. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, మనుషుల నుంచే వస్తాయి. …….పూర్వకాలం పెద్దలకు ఇంగ్లిష్ చదువులు, డిగ్రీలు లేకపోయినా ఎంతో సంస్కారయుతం గా ఉండేవారు. అందరితో సత్సంబంధాలు ఉండేవి. కారణం వారు మనుషులను చదివేవారు, మనస్తత్వాలను అర్ధం చేసుకునే వారు. మంచితనం కలిగి ఉండేవారు….. కథ, కథన శైలి చాలా బాగున్నాయి. రచయిత్రికి అభినందనలు.

  2. 2

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    అంతర్మథనం కథ , కథారచన మనోవిశ్లేషణాత్మకంగా బాగున్నాయి అన్నందుకు ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ .అవునండీ విహారి లాంటి ఆలోచనల వ్యక్తులే ఈ రోజుల్లో ఎక్కువ .. యోగి లా జీవితాన్ని దానితోపాటు తన మనసుని తాను మథించి తప్పొప్పులు తరచిచూసుకునేవాళ్ళు తక్కువ ..
    అంతర్మథనం అనేది లేకనే మనిషి తప్పులు చేస్తాడు ..ఎదుటివాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించకపోవడం , తను , తన కుటుంబం అనే చిన్నపరిధిలో ఇరుకుబతుకు బతకటం వల్లనే మనిషితనానికి విస్తరించలేకపోతున్నాడు ..’ అని చెప్పటమే నా ఈ కథ ఉద్దేశమండి ..మీ కామెంట్ కూడా దానికనుగుణంగా ఉండి నాకు ఆనందాన్ని , తృప్తిని కలిగించింది ….థాంక్యూ ,నమస్తే 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!