సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Guru Prasad

    From J Guru Prasad
    Excellent narration by smt Syamala garu
    From J Guru Prasad

    Reply
  2. 2

    డా.సిహెచ్.సుశీల

    కదలని వస్తువులు… నిత్యం మనకి పనికి వచ్చేవి, వాటి గురించి ప్రతివారు అద్భుతంగా రాస్తున్నారు శ్యామల గారు! గొడుగులు గురించి రాస్తూ పుట్టుక, వాడకం, పెళ్లిళ్లలో, వామనుడి చేతిలో, శివాజీ బిరుదు… ఎక్కడ ఎక్కడ గొడుగు ప్రస్తావన వస్తుందో- అన్నిటినీ సమగ్రంగా చెప్పటం లో మీకు మీరే సాటి.
    ఈ వారం దేని గురించి రాస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తానంటే నమ్మాలి మీరు.

    Reply
    1. 2.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది జె. శ్యామల గారి వ్యాఖ్య:
      నా కాలమ్ మీకు నచ్చినందుకు బహుధా ధన్యవాదాలు సుశీల గారు.
      శ్యామల

      Reply
  3. 3

    Mramalakshmi

    గొడుగుకి ఇంతచరిత్ర ఉందని ఈ గొడుగు రచన వల్లే తెలిసింది అంతగా దృష్టిపెట్టి ఆలోచించని గొడుగు గురించి ..ఎక్కడ వాడటం మొదలుపెట్టారు దానికి ఆపేరు ఎలావచింది ఫెస్టివల్స్ ఇలా ఎన్నోతెలియని విషయాలు తెలుసుకునేలా రాసారు.శ్యామల మేడం గారికి ధన్యవాదములు.

    Reply
  4. 4

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    వారానికి ఒక వస్తువు గురించి అనేక విషయాలను అందిస్తున్న శ్రీమతి శ్యామల గారు ఈ వారం గొడుగు గొప్పదనం, పుట్టుపూర్వోత్తరాల గురించి వివరంగా తెలిపిన విధానం అభినందనీయం. వారికి కృతజ్ఞతలు

    Reply
  5. 5

    GNMURTY

    గొడుగు చరిత్ర ఇంత ఉందా

    ఆశ్చర్యం…రచయిత్రి శ్యామల గారు చాలా పరిశోధించి వ్రాసినట్లున్నారు
    చాలా బాగుంది
    GNMurty

    Reply
  6. 6

    Pushpa

    ప్రస్తుత పరిస్థితుల్లో గొడుగుకి చాలా ప్రాముఖ్యం ఇస్తాము. అవసర సమయంలో గొడుగు తీసుకెళ్లడమెగాని దీనికి ఇంత చరిత్ర ఉంది అని అనేక విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్యామలగారు.

    Reply
  7. 7

    Deepa

    Another enjoyable read from Smt. Syamala! I really liked the names of the characters in this article, they complement the object that is dealt with! The narration style brings an involuntary smile on your face!

    Reply
  8. 8

    Ramana Velamakakanni

    So much history behind an umbrella? Really great narration by Shyamala Garu. She has immense potentiality to turn any article in to a meaningful story. The finishing lines carry an excellent message. Abhinandanalu madam.

    Reply
  9. 9

    విరించి

    శ్యామల గారు ఏ విషయం తీసుకున్న దీని వెనుక ఇంత చరిత్ర ఉందా అని హాశ్చర్యంకలుగుతుంది…సాధారణంగా వర్షాకాలంలో అందరికీ గుర్తు వచ్చే గొడుగు వంశవృక్షం గురించి, గొడుగు పుట్టు పూర్వోత్తరాలు గురించి మనకు తెలియని ఎన్నివిషయాలు చెప్పారు…పై వారం దేని గురించి రాస్తారా అని ఇప్పటినుంచి ఎదురు చూస్తూ ఉంటాం..అలా ఎదురు చూసేలా రాస్తున్న శ్యామల గారికి అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!