సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    హమ్మయ్య. శ్యామల గారు “మళ్ళీ” అచేతన వస్తువులకి ” చేతనత్వాన్ని” కల్పించే ప్రక్రియ కి వచ్చేసారు. పైగా పూర్తి జడత్వానికి ప్రతీక, “ఘన” పదార్ధం అయిన “రాయి”!!
    చెకుముకి రాయి నుండి, రాయి “లాగా” పడివున్న అహల్య నుండి, ఇతర గ్రహాల రాళ్ళ ప్రస్తావన మీదుగా, శ్రీనాథుని చాటువుల స్పృశిస్తూ, విగ్రహాలు, శిల్పాలు, బియ్యం లో రాళ్ళనీ వదలక రాసిన ఈ వ్యాసం ఓ ” మైలురాయి” సుమా! మీకు అభినందనలు.
    “బండ రాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేదిఅడిగేది” అని నిందా స్తుతి తో శివుని కీర్తించిన సిరివెన్నెల గారి దివ్య స్మృతికి ఈ సందర్భంగా నివాళి.🙏

    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది జె. శ్యామల గారి వ్యాఖ్య:
      నా కాలమ్ చదివి..స్పందించిన మీకు ధన్యవాదాలు సుశీల గారూ.

  2. 2

    Guru Prasad

    From J Guru Prasad
    Fantastic narration by smt Shyamala garu regarding different stones and
    different cultures also great writer
    Sri Sirivennela garu
    From J GuruPrasad

  3. 3

    పుట్టి. నాగలక్ష్మి

    ‘రాయి’ ని గురించిన అన్ని విశేషాలను అద్భుతంగా వివరించారు..”రాయి మూలం మిదమ్ జగత్”

    1. 3.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది జె. శ్యామల గారి వ్యాఖ్య:
      నా కాలమ్ చదివి ..స్పందించిన మీకు ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ.

  4. 4

    పుష్ప

    రాయిని గురించిన అనేక కథలను మాకు తెలియజేసిన శ్యామలగారికి ధన్యవాదాలు.

  5. 5

    mramalakshmi9@gmail.com

    బాణ లింగాలు రంగురాళ్లు రత్నాలు సముద్రపు ఒడ్డునరాళ్లు ఇలా రాళ్ళలో ఎన్ని భావాలుంటాయో తమ రచన ద్వారా చక్కగా వివరించిన శ్యామల మేడం గారికి ధన్యవాదములు

  6. 6

    Ramana Velamakanni

    History of Stone Excellently illustrated. Your Selection of subjects for the article is unique and simply superb. Abhinandanalu. 👌😊

  7. 7

    GNMURTY

    రాళ్ళ గురించి వ్రాసిన వ్యాసం చాలా బాగుంది
    రాయి నైన కాకపోదును రామ పాదము సోకదా అన్నట్లుగ ఉంది వ్యాసం
    రచయిత్రికి అభినందనలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!