సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    అన్నమయ్య ఆహార వర్ణనలు చదువుతుంటే చాలా ఆహ్లాదంగా ఉంది. ఇందులో కొన్ని పదార్ధాలు ఇప్పటికీ అవే పేర్లతో తయారుచేస్తూ ఉంటారు. పురోడాశం అనేది రొట్టె కాదండీ! రామాయణంలో చెబుతారు – యజ్ఞయాగాలలో నైవేద్యంగా ఉపయోగించే అన్నం (హవిస్సు) ని “పురోడాశం” అంటారు. ఇది మీరిచ్చిన వర్గీకరణలో “దేవుడి ఆహారం” కిందకి వస్తుంది…..పేణీలు అనేది వ్యావహారికం లో కనబడదు గానీ, సాహిత్యంలో కనిపిస్తుంది. మాయాబజార్ సినిమాలో చిన్నమయుడు పెళ్ళివారి విందు భోజనాలు గురించి చెబుతూ “పేణీలు, పోణీలు, బొబ్బట్లు, సాపట్లు…” అని పరిచయం చేస్తాడు. “పోణీలు, సాపట్లు అనేవి ఎక్కడా వినలేదే!” అనిపిస్తుంది. అవి పెళ్ళివారి కోసం చిన్నమయుడు తయారుచేసిన మాయావంటకాలు!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!