[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘అందుకో నియామకపత్రం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
యువతకు కావాలి
ఉద్యోగం, ఉపాధి
ఎల్లవేళలా పాటించాలి
క్రమశిక్షణ, సమయపాలన
శ్రమించాలి నిరంతరం
ఆర్జించాలి విషయపరిజ్ఞానం
తెలిసుండాలి సమకాలీన అంశాలు
వాక్చాతుర్యంతో నెగ్గాలి
సామూహిక చర్చాగోష్ఠుల్లో
మెప్పించాలి మౌఖిక పరీక్షల్లో
పిదప సగౌరవంగా
అందుకోవాలి నియామకపత్రం
డా. మైలవరం చంద్ర శేఖర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రోగ్రాం హెడ్ – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్
హైదరాబాద్