సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “అందమైన జీవితం” కథా సంపుటిలోని కథలను ఎప్పటిలా క్లుప్తంగా చెప్పటం కాకుండా, కథలో కీలకమైన వాక్యాలను చెప్పి, చదవాలనే కుతూహలం కలిగించటం బాగుంది. వైవిద్యంగా కూడా ఉన్నది….. మొదటి కథలో “తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తే మార్పు వస్తుంది” అన్నారు. అది ఆ కాలంలో సరిపోతుంది…..అసలు క్షమించాల్సింది ఎప్పుడు? ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడినప్పుడు! తన తప్పు తెలుసుకోక పోయినా క్షమిస్తే, మనల్ని మోసం చేయటానికి అతడికి ఇంకొక అవకాశం ఇచ్చినట్లే అవుతుంది….ఈ రోజుల్లో……..మిగిలిన కథల పరిచయం కూడా బాగుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!