సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    “నిర్మోహులను మోహించాడు, నెమ్మదించు” అని మనసుకు చెప్పుకోవడం ఎంత బాధాకరం! మనల్ని ప్రేమించానని వారిని తిట్టుకోవడమో, కోపగించుకోవడమో కాకుండా, వారిని ఉన్నతులుగా భావించుకోమని మనసుకు చెప్పుకోమనడం లో సాహిర్ ఔన్నత్యం తెలుస్తోంది. తిరస్కారాన్ని స్వీకరించడం…. అసలది సాధారణ మానవులకు సాధ్యమా!
    కానీ ” కోయీ నా సంగ్ మీరే” అన్న సత్యాన్ని గ్రహించిన వ్యక్తి ( స్త్రీ కానీ, పురుషుడు కానీ) తనను తాను నియంత్రించుకోగలడు…. నియంత్రించుకోవాలి కూడా. జ్యోతి గారు అన్నట్టు సాహిర్ సాహిత్యం ఏదో ఒక పాత్రకో, సినిమా కో పరిమితమైనది కాదు. సార్వజనీన భావాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!