మా ఇంటి దైవం.. మా కంటి వెలుగు.. మా ప్రతి పనిలోనూ తోడు.. మా ప్రతి అడుగుకు మార్గనిర్దేశనం.. మా ఆలోచనలకు దిక్సూచి.. మా వెన్ను తట్టి ప్రోత్సహించే స్ఫూర్తి .. మా చిన్ని హృదయానికి అనురాగాల సందళ్ళ సిరుల గమకాలను అందించే ఆత్మీయ మానవతామూర్తి.. మా జీవితాలకు జయకేతనాల హర్షాల వంటి వెలుగు బాటలను పరిచయం చేసే ప్రతిభావంతురాలు.. మా ఎదుగుదలే తన ఆశయంగా శ్రమించే ఉత్తమురాలు.. మహోన్నత వ్యక్తిత్వాన్ని కలిగిన సహృదయురాలు.. మా అమ్మ.. ‘శ్రీమతి శాంతకుమారి’ అమ్మ పాదాలకు ఆత్మీయ వందన సమర్పణం.. ఈ కవితా కుసుమం!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు. ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు. ‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సినిమా క్విజ్-1
From Fear to Fulfilment – The Epic Fall and Rise of a Raindrop
అనిర్వచనీయమైన అలౌకికానందం కలిగించే ‘శబరి’
పెన్షన్ స్కీమ్ – వృద్ధుల ఆనందమే
సార్వజనీన విద్యా హక్కును రూపొందించిన డా. టి. యస్.సౌందరం
రంగుల హేల 51: ఇంటిలోన పోరు ఇంతింత కాదయా!
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-45 – శ్రీకాళహస్తి
చిరుజల్లు 3
తలంపు
నెరజాణ
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®