సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    అమ్మవారి వివిధ అవతారాల గురించి చాలా వివరంగా తెలియజేశారు వాణీ గారూ ! సంపద అంటే డబ్బు ఒక్కటే కాదని ధాన్యం, విజయం, సంతానం, ధైర్యం మొదలైనవన్నీ సంపదల కిందకే వస్తాయని అష్టలక్ష్ముల గురించి చెప్పేటప్పుడు తెలియజేయటం బాగుంది. సాధారణ పాఠకులకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు….అభినందనలు..(“వరద” అంటే “వరములిచ్చునది” అని, “వఱద” అంటే “నది పొంగి పొర్లటం” అని అర్థం. ఇలాంటి చిన్న చిన్న తేడాలు ఈరోజుల్లో పోయాయి. వరద ముద్ర అన్నప్పుడు గుర్తొచ్చింది).

  2. 2

    Dr. Kothari vani chalapati Rao

    ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ అమ్మవారి అవతారాలగురించి , అష్టలక్ష్ములగురించి నేను చెప్పినవిషయాలు బాగున్నాయని అన్నందుకు . వరద గురించి మీరు చెప్పినమాటలు బాగున్నాయి ..Thank you….🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!