నాలుకపై స్వదేశీ నాట్యమాడుతుంది మనసు విదేశీ విహారం చేస్తుంది
°°°°°°°
అమెరికా మంచిదే యుద్ధం వస్తే పక్కోడికీ మనకు ఆయుధాలమ్ముతుంది
°°°°°°°°
భారతంటే భయం లేదు వాడికి ఉత్తర కొరియా అంటే ఉచ్చోసుకుంటాడు
°°°°°°°°°
మనోళ్ళని అమెరికా వెళ్ళగొడుతున్నా మనకు అది భూతల స్వర్గం
అమెరికా కళ్ళకి రెండే కనిపిస్తాయి ఆయుధాలు ఆయిల్ నిల్వలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ప్రాంతీయ దర్శనం -35: డెక్కన్ వుడ్ – నేడు
మహాకవి
ఏకాదశి – ఏకాణ!
ఆచార్యదేవోభవ-37
అద్వైత్ ఇండియా-3
విదేశీ రోగం
వృథా ప్రయాస
గాయం భాష తెలిస్తేనే
ఇంద్రగంటి జానకీబాల కథల్లో మానవీయ దృక్కోణం
డాక్టర్ అన్నా బి.యస్.యస్.-1
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®