సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    .మణినాగేంద్రరావు

    filmfare వాళ్ళు ప్రాంతీయ భాషా చిత్రాలకు, నటులకు అవార్డులు ఇవ్వడం 1972 నుండీ మొదలు పెట్టారు. అప్పటికి హీరోయిన్ గా అంజలీదేవి వైభవం ముగిసింది. నాలుగు filmfare అవార్డులు వచ్చాయన్నది సరికాదు. సినిమాలు వ్యక్తులపై వ్యాసాలు రాసే చాలామంది filmfans associations ఇచ్చే అవార్డులను filmfare అవార్డులని పొరబడుతున్నారు. అలాగే అంజలీదేవికి ‘లవకుశ’ చిత్రంలో నటనకు ప్రత్యేక ప్రశంస జాతీయ స్థాయిలో వచ్చి వుండవచ్చు. అది జాతీయ ఉత్తమనటి అవార్డు కాదు. తెలుగు చిత్రాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా బహుమతి అందుకున్నవారు శారద, అర్చనా, విజయశాంతి, కీర్తి సురేశ్..ఈ నలుగురు మాత్రమే.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!