సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    B.సరోజ అంటే నాకు చాలా ఇష్టం మురళీకృష్ణ గారూ .కళ్ళతో భావాలూ పలికిస్తూ ముద్దుముద్దుగా మాట్లాడే అందాల నటి . ఆమె నటించిన సినిమాల గురించిన ఇన్ఫర్మేషన్ని చాలా డిటైల్డ్ గ ఇచ్చారు . .. ఆమె ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు .. మా డైలాగ్ లు మేము చెప్పుకోకపోతే అవమానంగా ఫీల్ అవుతాం..అన్నవి బాగున్నాయి .నటులకుండాల్సినలక్షణాలను బాగా చెప్పారు ఆవిడ .ఇప్పటి నటుల్లో ఆ అంకితభావం ఏదీ ..ఈ మధ్యనే కన్నుమూసిన ఆ అందాల నటికి మీరిచ్చిన నివాళి ఆమె నటనను గుర్తుచేస్తూ బాగుంది.ధన్యవాదాలు 🙏

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    అవునండీ! ఆరోజుల్లో నటీనటులు అందరూ ప్రతిభా పాటవాలు ఉన్నవారు. పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసేవారు. కనుకనే దశాబ్దాలు గడిచిపోతున్నా ఆనాటి చిత్రాలు వన్నెతరగకుండా ఉన్నాయి. ప్రోత్సాహపూర్వక మీ ప్రతిస్పందనకు కృతజ్ఞతలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!