ఇది లలితా చండి గారి స్పందన: *పంచతంత్రం కథలా వుంది.👏 అర్ధం చేసుకుంటే నేడు జరుగుతున్న చరిత్ర. దేశ భవిష్యత్తు, స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఎంత కాలమో తెలియదు?*
ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *ఆమె గొంతు మృదువుగా ఉండేది.పదములె చాలును రామా! పాట బాగా గుర్తుంది. బాగా గుర్తు చేశారు నాగలక్ష్మి గారూ! అభినందనలు*
ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *Kangaroos అంత మెరుస్తూ,ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉండడానికి కారణం నానబెట్టి తిన్న విత్తనాలన్న మాట.అ వే మనం గొప్పగా చెప్పుకుని తింటున్న Sprouts!…