సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    శ్రీధర్ చౌడారపు

    కథనం వేగంగా ఉంది. కథ నోస్టల్జియా మరి ఫీల్ గుడ్ మూవీలా ఉంది. చక్కగా చదివించేశారు రచయిత.

    అభినందనలు శ్యాం

    Reply
  2. 2

    K V S Prasad

    మంచి కధా మూలంతో బాటు చక్కని కధా గమనం కలగలిపి
    ప్రతీ పాఠకుడి మనసు దోచుకొన్నారు
    మళ్లీ మళ్లి చదవావాలసిపించే మంచి కథను అందించినందులకు ధన్యవాదములు

    Reply
  3. 3

    Ramu chidilipi

    అక్షర దక్షిణ కథ చాలా బాగుంది. గురువుకి శిష్యునికి వుండవలసిన అసలైన అనుబంధాన్ని చాలా చక్కగా చెప్పారు.
    శాస్త్రి గారి పాత్రని అద్భుతంగా మలిచారు.
    నిజంగా మాష్టారు గారు ఎలా వుండాలో ఆయన ద్వారా చెప్పారు.
    మా చిన్నప్పుడు
    “బతకలేక పోతేనే బడిపంతులు”
    ఉద్యోగం అనే వారు.
    ఆ రోజుల్లో కూడా మాష్టార్లు తమ ఇళ్లకు ప్రైవేట్లకు రమ్మని బలవంతం చేసేవారు. రానివారికి కొంతమందికి మార్కులు తక్కువ వేసేవారు.
    ప్రైవేట్ చదివేవారికి ఎక్కువ మార్కులు వేసేవారు. “చూసారా, ప్రైవేట్ చదవడం వల్లనే” అని చెప్పే ప్రయత్నం చేసేవారు.
    ఆ విషయం శాస్త్రి మాష్టారు గారి ద్వారా బాగా చెప్పించారు.
    ఇప్పుడు మాష్టారు – విద్యార్థి మధ్య అటువంటి బంధమే లేదు.
    కాలేజీ జీవితంలో అయితే సాయంత్రం అయితే లెక్చరర్, స్టూడెంట్ “చాలా చోట్లకు” కలిసే వెళ్తారు.
    ఏది ఏమైనా మీ కథ చాలా బాగుంది.
    నా వ్యక్తిగత అనుభూతి చెప్పాలంటే మీ కథ
    (టైం మిషన్ ఎక్కకుండా)
    50 సం” వెనక్కి తీసుకువెళ్లి
    మా తెలుగు మాష్టారు గారైన
    అనంతాచార్యుల వారిని గుర్తుకు తీసుకువచ్చింది.
    మళ్ళీ నన్ను పాఠశాల చదివిన గతకాలానికి తీసుకువెళ్లినందుకు
    మీకు ధన్యవాదాలు…

    Reply
  4. 4

    bajisyed45@gmail.com

    🙏 గౌరవనీయలైన మన
    రసమయ రచనలతో, రక్తి కట్టించే కథారచయిత . శ్రీ శ్యామ్ కుమార్ గారికి నమస్కారములు 🙏.. అక్షర దక్షిన అనిర్వచనీయమైన త్యాగం…
    నన్ను నేను ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుని గా ……… ఊహల్లోకేళ్ళీపోయాను.
    మంచి గురువు దైవం తో సమానం సార్.. ధన్యవాదాలు ..
    మంచి కథనందించారు..🙏…

    Reply
  5. 5

    Jogeswararao Pallempaati

    వ్వాహ్ … ఎంత మంచి కథని అందించారు, మిత్రమా? నిజాయితీ మనిషిని కష్టాలపాలు కానివ్వదు!
    అవసరమైన సమయంలో తోడుండి ఆదుకుంటుంది!చివర్లో కన్నీరు ఆగలేదు, కనుపించని దేవుని వేడుకుంటే కనిపించే దేవుళ్ళనే పంపించాడు! మనం చుట్టూ మనం తయారు చేసుకున్న దేవుళ్ళుండగా మనకి మానసిక సంఘర్షణలేల? అని ఎందరికో స్పూర్తి కలిగించారు, ఈ కథ ద్వారా! Wish you all the Best!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!