సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    రచయిత సోమ శంకర్ గారు ప్రకటనలకు సంబంధించి పరిశోధన చేసి నట్టు గానే వుంది. లేకుంటే అన్ని ప్రకటనలు అనికూడా ఒక క్రమ పద్దతిలో వుండడం సాధ్యం కాదు.
    కొన్ని ప్రకటనలు వినడానికి/చదవడానికి/చూడడానికి మనం ఎన్త కష్ట పడతామో ,దానిని రూపొందించేవారు అంతకు మించి కష్ట పడతారు.
    ప్రకటనలు వినియోగదారుల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి.సెలబ్రిటీల తో చేయిస్తే మరీను.నా క్లినిక్ కు ఒక అందమైన అమ్మాయి (ఒక్క రంగు తప్ప) దంత వైద్యం కోసం వచ్చేది. ఆమే వస్తుంది అంటేనే గుప్పున సువాసన వచ్చేది.వుండబట్టలేక ఒక రోజు అడిగేసా.” నువ్ ముఖానికి వాడే క్రీములో ప్రత్యేకత ఏమైనా ఉందా?”అని.అప్పుడు ఆమె నవ్వుతు,సిగ్గు పడుతూ
    అంది” అవును సర్,టి.వి లో ప్రకటన వచ్చింది. ఈ క్రీమ్ వాడితే ముఖం త్వరగా తెల్లబడుతందట”.
    ఓహో అలా గా అని,నవ్వి వూరుకున్నాను.ఎందుకైనా మంచిదని ఆ..క్రీమ్ పేరు ఇక్కడ రాయడం లేదు.
    ఆసక్తికరంగా వ్యాసం రాసిన సోమశంకర్ గారిని
    మనసారా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    గీతాచార్య

    Good one

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!