సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: * హైటెక్ యుగం.. హైటెక్ పరిణతి బావుంది. నిజంగా ముఫ్పై ఏళ్లకే వైరాగ్యం తెచ్చుకున్నారంటారా? కొంతమంది ఈ ముసుగులో తప్పించుకునే పిల్లలూ వుంటారేమో! మలిసంజ కెంజాయ వెంకటేశ్వరరావు మాస్టారి అనుభవాలు మా ఉపాధ్యాయులకూ అనుభవమే!*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. R.Hanumantha Rao: * 🙏👍🙏 Well narrated on the present scenario on the societal fabric.. Changing priorities of the generations.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Ms. Nirmala: *Very nice story keep it up. 👌👌👌👌 Nirmala, Bangalore.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారి వ్యాఖ్య: *నడుస్తున్న చరిత్రను గొప్పగా చెప్పారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లోని పరిస్థితి ఇదే! దీనికి భిన్నంగా కొందరు మాత్రమే అదృష్టవంతులు. కాలం తెచ్చే మార్పులు జీర్ణించుకునేవారు బహు కొద్ది మంది. మీకు అభినందనలు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. వి. రమణ గారి వ్యాఖ్య: చక్కని రచన.‌ ఎంతో అర్థవంతంగా ఉంది. హైటెక్ యుగంలో ప్రేమానుబంధాలు ఎలా పలచబడిపోతున్నాయో మాస్టారి చేత చక్కగా చెప్పించారు. కానీ ఏదో అసంతృప్తి. 🙏🌹*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ముత్యాలముగ్గు సంగీత గారి స్పందన: * గౌరీజీ wonderful topic 👌👌👌 sooper.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వెంకటేశ్వర్లు గారి వ్యాఖ్య: * అరువది కళల సమాహారమీ రంగుల హేల. With Good wishes, Ch.V…Mastaru.To Tri Sakti ..Gowri,Lakshmi Saraswati. వెంకటేశ్వర్లు, HYD*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లికార్జున గారి వ్యాఖ్య: *ఎంత బావుంది! పొద్దుటే చదవటం, కళ్ళ ముందు జరుగుతున్న నిజ దృశ్యాలు మరోసారి చూసినట్లయింది. మనస్సంతా మెత్తనయ్యింది. మరోసారి మెయిల్కొన్నట్లయింది. మీ కలానికి 🙏కలం లోని మీకు🥰*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Mangatayaru: Story is telling according to the present situation.

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Rajendra Prasad: *Hightech Parinati chala bavundi, it resembles the present generation behavior in the society, underlying message is that the elderly people have to learn and adjust to the situation to lead the better life , thank you very much Gouri garu for sharing a very good meaningful story. Hearty Congratulations 👌💐🤝👍🙏 *

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Kumar: *Very good.You have expressed the factual World 👍*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సురేష్ పిళ్ళె గారి వ్యాఖ్య:: *మీ హైటెక్ పరిణతి బాగుంది. రొటీన్ గా ఈ అంశాల మీద ప్రతి ఆదివారం ఏదో ఒక అనుబంధంలో ఒక కథ ఉంటుంది. మీరు కొంచెం కొత్త కోణం రాశారు. వ్యాసమే గానీ.. కథలాగానే రాశారు.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గీతావాణి గారి వ్యాఖ్య: హైటెక్ పరిణతి ఇప్పుడు ఇలాగే జరుగుతోంది కదా గౌరీ చాలా బాగా రాశావు కానీ చదువుతుంటే కొంచెం బాధగానే ఉంది.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందిర గారి వ్యాఖ్య: *ఎంత సహజంగా ఉందో కాలమ్! మాట్లాడుకుంటూన్నట్లు.*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జ్యోతిర్లత గారి వ్యాఖ్య: *నేటి యువతరం అవలంబిస్తున్న వైఖరికి అద్దం పడుతుంది మీరు రాసిన కాలమ్. చాలా బావుంది గౌరీ గారు 👌*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శేషమ్మ గారి వ్యాఖ్య: *చాలా స్వాభావికంగా, సహజంగా మంచి కాలమ్ రాశారు. నిజంగా సంఘం చాలా పాడైపోయింది. ఆ లెక్కల మాస్టర్ ఆవేదన మన అందరిదీ. ఇది చదివి కొందరికైనా బుద్ధి వస్తే సంతోషం! మీకు అభినందనలు. శేషమ్మ, కాకినాడ.*

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Subhash Chandra Bose: *It is not their mistake. Ours only. We should be detached mentally since physically not possible in current times.*

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది KSL కామేశ్వరి గారి వ్యాఖ్య: *మీరు ప్రస్తుత పరిస్థితుల్ని చక్కగా వివరించారు. అభినందనలు.*

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రసాద్ గారి వ్యాఖ్య: *చదివానండి, ఇందులో ప్రసాద్ అనే క్యారెక్టర్ కొద్దిగా నా జీవిత కథ లానే వుంది. మీరు ప్రస్తుత పరిస్థితులు చాలా చక్కగా వివరించారు. ప్రసాద్. *

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సావిత్రి మారెళ్ళ గారి వ్యాఖ్య: * సమస్యకు పరిష్కారం బాగా చెప్పావు.. లైఫ్ లో ప్రతి సంఘటనకు ఒక అనుభవంతో పాటుగా సొల్యూషన్ తప్పక ఉంటుంది అని వెంకటేశ్వరరావు మాస్టారు గారి అడ్వైజ్ చాలా బాగుంది. 👍🏽💐*

  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కన్నెగంటి అనసూయ గారి వ్యాఖ్య: *చాలా చక్కగా రాశారు. వెంకటేశ్వర్లు మాస్టారు చెప్పినవన్నీ వాస్తవాలే. నిజానికి పరిస్థితులు ఇంతకంటే ఘోరంగా ఉన్నాయి అనిపిస్తోంది. అభినందనలు – కన్నెగంటి అనసూయ.*

  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గాయత్రి గారి వ్యాఖ్య:* నిజమే. ప్రస్తుత సమాజ పరిస్థితి అలానే ఉంది. మనం సమాజాన్ని చూస్తూ పెరిగాం. గౌరీ, నువ్వు రాసినవి అన్ని కూడా వాస్తవానికి అతి దగ్గరగా ఉంటాయి. గాయత్రి, భీమవరం.*

  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుబ్బలక్ష్మి గారి వ్యాఖ్య: *కాలమ్ చాలా అర్థవంతంగా ఉంది నేటి పరిస్థితికి దర్పణం. అభినందనలు. సుబ్బలక్ష్మి, అనకాపల్లి.*

  24. 24

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందుకూరి దుర్గ గారి వ్యాఖ్య: *వ్యాసం చదివాను. బాగుంది. అంతా పరిస్థితుల ప్రభావం. – ఇందుకూరి దుర్గ, వైజాగ్.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!