సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లిక్ గారి వ్యాఖ్య: *Rapido బుక్ చేసుకుని పొద్దుటే ఆ తరం, మధ్యాహ్నం ఈతరం, సాయంత్రం రాబోయే తరం తిరిగొచ్చినట్లుంది.👌👌👌🫡🫡🥰*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సావిత్రి గారి స్పందన: “సూపర్ గౌరీ 👍 *

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: *అన్నీ అక్షరసత్యాలేనండీ. చాలా బాగుంది. 👏🏻👏🏻*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Seshamma: *Perfectly down to earth. You have done a great job, Gouri Lakshmi garu. Congratulations.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హేమ గారి వ్యాఖ్య: *బావుంది గౌరీ. హేమ, అంతర్వేదిపాలెం.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉషాలక్ష్మి గారి స్పందన: *ఇప్పుడే చదివాను. వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించావు. నిజమే హాస్పిటల్ అనుభవాలు నేను అనుభవ పూర్వకంగా చూస్తున్నాను ఇంత దూరం వచ్చాము రెండు నిమిషాలు కూడా మన బాధలు వినలేదే అనుకుంటూ బయటకి రావడం జరుగుతోంది. నిజమే అన్నీ online షాపింగ్ చేస్తున్నాము అంటారు అందరూ కానీ ఏ షాప్ కి వెళ్ళినా ఇసుక వేస్తే రాలని జనం. ఉరుకులు పరుగులు పెడుతున్నారని అనిపిస్తుంది. చివరగా ఒక కోరిక బియ్యం రవ్వ కొబ్బరి రొట్టె చేసి పెట్టినా సరే రెసిపీ పెట్టినా సరే 😉 వంట ఆవిడ వచ్చి గబ గబా చేస్తుంటే ఫోన్స్ వచ్చేస్తున్నా అంటూ పరుగులు ఏమిటో ఈ హడావుడి అర్ధం కాదు. అద్భుతంగా ఉంది రచన. ఉషాలక్ష్మి, చైతన్యపురి.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Kumar: *I read the full article. Yes, I too didn’t understand why it’s like that in the outside world. Why are people running as if they want to win a race. We call it the Materialistic world.
    You have made a very realistic description of the world, where most of the people live a mechanical life. – Kumar, Pune

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసంతలక్ష్మి గారి వ్యాఖ్య: *బావుందండీ*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నర్మద గారి స్పందన: *వావ్. చాలా బాగా రాసారు..*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కనక దుర్గ గారి స్పందన: చాలా బాగా వ్రాశావు. రోజూ రోడ్ మీద ఇలాంటి సవ్యసాచులను చూచి ఆందోళన పడటం సాధారణం అయిపోయింది👌 – కనక దుర్గ, వైజాగ్

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి స్పందన: ‘మీ మల్టీటాస్కింగ్ మెనెస్’లో చాలా అంశాలను స్పృశించారు. అందరికీ అనుభవమే!చదువుతుంటే కళ్ళముందు కనిపిస్తున్నాయి. సమకాలీన సమాజపు పోకడని అద్దంలో చూపించారు. మనమూ ఇందులో భాగస్వాములం కాక తప్పని పరిస్తితి. మీ చివరి ప్రశ్నకు జవాబు ‘మాకూ అర్థం కావడం లేదు’. అన్నింటినీ ఒకచోట కూర్చి అందించినందుకు అభినందనలు మరియు ధన్యవాదాలు గౌరీలక్ష్మి గారూ! 🌹🙏🏻

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోళ్ళ నారాయణరావు గారి వ్యాఖ్య: *మల్టిటాస్కింగ్ అల్లూరి గౌరీ లక్ష్మి గారి కలం/కాలం నుండి అందిన మరో మంచి వ్యాసం. చదువరులను గత కాలం లోకి ప్రయాణింపచేయడం, వర్తమానం వివరించడంతోపాటు, భవిష్యత్కాలం గురించి హెచ్చరించడంలో ఆమె అసాధారణ రచనాపటిమ అమోఘం. ఏక కాలంలో నవ్వు, భయం కలిగించడం మాత్రమే కాకుండా, పరిష్కారం చూపించే ప్రయత్నం ఆమె రచనలలో అలవోకగా జూలు విదిలిస్తుంటాయి/జాలువారుతుంటాయి. మన పెద్దలు చేసిన మల్టీటాస్కింగ్ కి, మనం చేసిన, మన పిల్లలు చేస్తున్న మల్టీటాస్కింగ్ కి కనపడుతున్న తేడాలు అర్ధం అవుతుంటే, మన పిల్లల పిల్లలు చేయబోయే మల్టీటాస్కింగ్ ఊహించుకోవడానికి సాహసం చేయలేము.
    మన శరీరాలలోని అవయవాలు, మరీ ముఖ్యంగా మెదడు పనిచేయని పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. పాత రోజులు పోయి రోత రోజులు వచ్చినట్టే ఉన్నాయి. ఆరుబయట ఆటలు పోయాక, మానవసంబంధాలు తగ్గాక, మనం మళ్ళీ పిల్లలను దగ్గరకు లాక్కోవలసిన అనివార్యత తెలిసాక, మనం ఊరుకోవద్దని చెబుతున్న రచయిత్రికి ధన్యవాదాలు.
    ఆమె సాహిత్యపరుగు రచన, రచనకూ మెరుగు అవుతున్నందుకు శుభాకాంక్షలు..
    గోళ్ళ నారాయణరావు, కామ్రేడ్ జీ ఆర్ కె – పోలవరపు సాంస్కృతిక సమితి, విజయవాడ.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. R.Hanumantha Rao: *Well narrated on the multi-tasking culture in the present scenario.. The human brain is not tuned to this work culture and as a result, focus on a particular task gets effected and cognitive problems may encounter.. Your observation on the societal work culture at present is correct..

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నడింపల్లి విజయలక్ష్మి గారి వ్యాఖ్య: *భలే బాగా రాసారండీ.*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రసాద్ గారి స్పందన: *ఓపెన్ అయ్యిందండి, పొద్దున్న లేచిన దగ్గర నుండి నిత్యo ఎదురయ్యే అనుభవాలు చాలా క్లుప్తంగా వ్రాసారు, నిజం గా ఇవన్నీ ప్రతి వారి జీవితాల్లో జరిగేవైనా, వాటిని గుర్తించే సమయం వుండటం లేదండి, ఈ వ్యాసం చదువు తుంటే చిన్నప్పుడు వర్షాకాలంలో మా ఇంట్లో మా అమ్మ వండి పెట్టిన తాటి రొట్టెలు గుర్తుకొచ్చాయండి, గుర్తు చేసుకుంటే అమ్మ దగ్గర ఉన్న రోజులే బాగున్నాయాన్పిస్తుంది, వ్యాసాన్ని చక్కగా వ్రాసిన మీకు ధన్యవాదములు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!