సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    suseela somaraju

    కధ బాగుంది. ఈ కాలానికి తగినట్టుంది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పని చేస్తున్నపుడు పరిచయాలు ప్రేమగా పరిణమించడం సహజం. అభ్యంతరం చెప్పినా ప్రయోజనం వుండదు. పరిణతిచెందేదాకా వేచివుండమనడం మంచి సొలుషన్. ఇక్కడ మతమూ కులమూ కాదు. వారి ప్రేమ కెవలం వారికి అనుకూలమనిపించింది. అంతే. అమ్మాయే తొందర పడింది. బామ్మ బంగారు బాట వేసింది.

  2. 2

    డాక్టర్ బొమ్మదేవర నాగ కుమారి

    కథలో గౌరి మార్కుంది. రాత్రి నిద్రపోయే ముందు అమ్మ చెప్పే కథలా ఈ కథ కాస్త నెమ్మదిగా సాగింది. కానీ బావుంది. ఖదీర్ క్యాలిక్యులేటెడ్ అన్న విషయాన్ని గౌరి చక్కగా ఎస్టాబ్లిష్ చేసారు. కథలో అజీజా పాత్ర ప్రవేశంతో ముగింపు అర్ధమైపోయింది. బహుశా రచయిత్రిని కావటం వల్లనేమో? లేదా సాధారణ పాఠకుడికి కూడా ఇలానే అర్ధమవుతుందా?ఏమో…

  3. 3

    Nandoori Sundari Nagamani

    బామ్మ పాత్ర ఎంత నచ్చిందో… మనవరాలు పల్లవి ప్రేమ కథ శాంతి తీరం చేరినందుకు సంతోషంగా అనిపించింది. అన్ని బంధాలూ ఆర్ధిక బంధాలే కానీ హార్ధిక బంధాలు కావు అనటంలో ఎంత నిజం ఉన్నదో నీ కథ మరల నిరూపించింది. అభినందనలు గౌరీ…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!