సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Krishna

    నమస్తే….ఒక చక్కని చెక్కెర లాంటి పుస్తకం….చెక్కెరను
    అనుభవించి ఆస్వాదించడమేగానీ పూర్తిగా మాటల్లో చెప్పలేం….అలాంటిదే ఈ పుస్తకం…పూర్తిగా, సులభమైన వ్యవహారిక భాషలో, అక్కడక్కడ హాస్యపుజీడిపప్పు వేసిన హల్వాలా, పూర్తిసమాచారం అనే నెయ్యి వేసి ఘుమఘుమలాడించారు, చేయ్యితిరిగిన మన రాకాజీ.
    అలాగే, భావార్థక బొమ్మలు బంగారానికి సువాసన అద్దిన చందాన, ఒప్పాయి. సాధారణంగా, గుడి అనగానే, కోవెల, ప్రసాదం గుర్తుకొస్తాయి మాబోటి ప్రసాద భక్తులకు.
    మనదక్షిణాదిలో, కోవెల అంటే శ్రీరంగమే….మలిముద్రణలో ఆలోటు తీర్చి, ఏ రాములోర్నో అట్టపై తెచ్చి ‘అంతా రామమయం’ చేస్తారని, ఈ పుస్తకం ఇంకా అనేక ముద్రణలకు వచ్చి, ఆస్థికుల దాహార్తి పూర్తిగా తీరేట్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలని కోరుతూ…భాగవత పాద దాసానుదాసుడు పరవస్తు కృష్ణ @ కణ్ణన్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!