సంచికలో తాజాగా

Related Articles

17 Comments

  1. 1

    Syed Baji

    🙏🙏ప్రేమాభిషేకం🙏🙏
    🙏🙏ప్రేమ కు పట్టాభిషేకం.. 🙏🙏
    🙏శ్యామ్ గారు మంచి కధ వ్రాసారు🙏
    👍హ్రుదయపుార్వక అభినందనలు👍

    Reply
  2. 2

    Teja chary. Nzbd

    [05/09, 08:54] Teja Chary: This is super

    I liked it at last “ bavagaru randi”
    [Kosamerupu bagundi 👍
    [: Uncle

    Meku naku competition 😉

    Meru fast ga raasthara leda nenu fast ga chaduthana 😃

    Reply
  3. 3

    Sayyed singer. మచిలీపట్నం

    🙏💐💐💐కధా రచనలో మీకు మీరే సాటి అనిపించారు శ్యామ్ గారు..
    ఒక యుగళగీతం లా,
    ఒక ఉత్కంఠ ఉత్కంఠభరిత నవల చదువుతున్న మధురాతి మధుర భావన కలిగించేలా చక్కగా వాృశారు 💐💐💐💐🙏

    Reply
  4. 4

    Ramesh mehboobnagar

    అమలిన ప్రేమ గాధ🙏🏽

    Reply
  5. 5

    ప్రభావతి

    Sir ఈ కథ నేను చదివాను. చాలా బాగుంది 🙏

    Reply
  6. 6

    sunianu6688@gmail.com

    కథ చాలా చక్కగా వ్రాశారు. ప్రతిఒక్క పాత్రని చక్కగా మలిచి, కథ కి పరిపూర్ణత మరియు న్యాయం చేయడం లో రచయిత సఫలీకృతం అయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. రచయిత గారికి హృదయ పూర్వక అభినందనలు👌👌👌👍👍👍💐💐💐💐

    Reply
  7. 7

    సతీ. పద్మ రెడ్డి. రాజమండ్రి

    కథ,కథనం, పాత్రల మనస్తత్వాలు మలచిన తీరు చాలా బాగుంది. మాట్లాడిన సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి. ఎప్పటిలాగే హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ విలువలతో కూడి ఉన్నాయి. మొత్తం కథ చాలా బాగుంది. అభినందనలు శ్యామ్ కుమార్ గారూ

    Reply
  8. 8

    J shravya. Nizam College.hyd

    ] Sravanthi Lic Nizam College: Super
    [05/09, 10:15] Sravanthi Lic Nizam College: Ragavarao, Vamshi, kalyani
    [ Elavasatai elanti thoughts muku😁😘

    Reply
  9. 9

    Ranjith sai..tata AIG .hyd

    Sir,Nice story👍🏼

    Reply
  10. 10

    Sv ప్రసాద్

    కధ బాగానే ఉంది కానీ not very interesting. ఇంకొంత సమయాన్ని తీసుకుని స్నేహితులతో చర్చించి కొన్ని మార్పులు చేర్పులు చేసి finishing touch ఇస్తే బాగుండేది.

    Reply
  11. 11

    Vadrevu వెంకట్ రావు

    నమస్కారం శ్యాం కుమార్ గారు 🙏💐
    అడవిలో వెన్నెల…. అద్భుతం గా ఉంది అండి… పూర్తిగా చదివేను…. కళ్ళకు కట్టినట్లు గా చాలా అద్భుతం గా వ్రాసేరు.. చదివినంతసేపు చూస్తున్నట్లుగానే అనిపించింది…. 👌👌👌
    ధన్యవాదములు సర్ 🙏🙏🙏

    Reply
  12. 12

    Jvps సోమయాజులు

    కథ చాలా బాగుందండీ. కొంచెం పెద్దదైనా, ఇంటరెస్టింగ్ గా ఉంది. ఎక్కడా విసుగు అనిపించదు. అతిశయోక్తి అనుకోకపోతే, ఈ కథని మంచి డైరెక్టర్ ఎవరైనా చక్కని సినిమాగా తీర్చిదిద్దవచ్చు. మంచి సాంఘిక సినిమాకి అవసరమైన దినుసులన్నీ ఇందులో ఉన్నాయి. మీకు అభినందనలు.

    Reply
  13. 13

    Chaitanya

    Super sir chaalaaa ante chaalaa baagundi 👌🏻👌🏻👌🏻….

    Reply
  14. 14

    Kalahasti SarathchandraBabu

    Your first step to write a small story is good. But you have to improve a lot. Try to write children stories and especially science fiction.

    Reply
  15. 15

    Svs ప్రసాద్

    Excellent gaa vundhi vamsi kalyani charector and raghavaiajh charector kudabaagundhi excellent

    Reply
  16. 16

    Rakesh kadechoor

    చాలా బావుందండీ.. మీకు నా అభినందనలు..💐💐💐

    Reply
  17. 17

    Vp chandan rao. Kavi. Nzbd

    నిడివి కన్నా కథ లోని అంశం, ప్రధానంగా రచనా శిల్పం యెంతో బాగుంది.
    .

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!