సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    ఆసూరి హనుమత్ సూరి

    మీరు ఎంత జంతువులతో కథ చెప్పినా అది సమాజంలోని మానవ మృగాల్ని గుర్తుకు తెస్తూనే ఉంది..చదివినంత సేపూ..!

    భలేగా చెప్పారండీ..చెప్పకనే చెప్పినట్టు.!

  2. 2

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    రచయిత శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారి కథ అడవిలో తోడేళ్ళు , నక్కలు, అమాయకపు మేకలు వ్యంగ్య ధోరణిలో భలే powerful గా సాగింది .అర్ధంలేని సిద్ధాంతాలు , ఇజమ్స్ మీద అంటించిన చురకలు ఇన్నాళ్లు సాగిన మానవమృగాల క్రూరత్వం మీద విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ; ఇక మీ ఆటలు సాగవని చెప్పకచెప్పింది ..ప్రకృతి ఏ ఒక్కరి సొత్తూ కాదు దాన్ని ఆక్రమించుకొని అరాచకం సృష్టించి నాశనం చేయటానికి ..అది జాతీయసంపద ..!

    దాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది . హింసావాదం భస్మాసురహస్తం లాంటింది ..ఏనాటికయినా అది దాన్ని సృష్టించినవాళ్లనే మట్టుపెడుతుంది ..! అద్భుత సందేశంతో కూడి బాగుంది రచన ..అభినందనలు ..🙏

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోళ్ళ నారాయణరావు గారి స్పందన: *నేను ఎకీభవించడం లేదండీ. సమాజం లో జరిగిన అణచివేతలు, దౌర్జన్యాలను ఎదిరించలేక కుమిలిపోతూ, నిస్సహాయంగా, దొరకని కనీస రక్షణ, న్యాయాల కోసం పరితపిస్తున్న వారికి అండగా నిలిచే వారిపై ఎదురు కేసులు పెట్టి, చట్టాలు స్వార్ధపరుల కోసమే దుర్వినియోగం చేస్తున్న వ్యవస్థ, బలవంతంగా అడవుల్లోకి తరిమింది.
    ఒక వంక బలహీనుల కోసం, ఇంకో వంక ప్రాణ రక్షణ కోసం, జంతువుల మధ్య జీవిస్తున్న వాళ్ళు వున్నారు.
    కొందరు పెట్టుబడిదారుల నియామకం లో, పోషణ లో ఉండి, కొందరు నకిలీలు తీసుకువస్తున్న చెడ్డపేరు అందరికీ వర్తింపచేయడం మంచిదంటారా!
    ఆస్తులు, అధికారాలు ఉన్నవాళ్లు, ఎవరిని ప్రలోభాలకు, అణచివేతలకు గురించి చేయకుండా ఎన్నికలు జరిపించి, నికార్సయిన సేవ చేస్తే, తుపాకులు పట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదుగా, ఆ భావజాలం పుట్టేదే కాదుగా.
    సమాజం, వ్యవస్థ అంతా బాగుందని, అందరూ బాగున్నారని మనం గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలమా!
    మొదటినుండి సిపిఎం సంఘం లో బహిరంగంగా ఉండే, మార్పు తేవాలి అన్న సిద్దాంతానికి కట్టుబడి ఉంది.
    వాళ్ళ బాధ, ఉక్రోషం, పౌరుషం వారిదే. మన స్వగృహం లో దారిలో తప్పిన వాళ్లని, మనతో విభేదిన్చే వాళ్లని మనం సరిచేసుకోలేకపోతున్నాం. ఈ విసృత దేశవిదేశాల వ్యవస్థల లో, విశాల మానవసమాజం లో ఏదీ సరిగ్గా లేదు.. – గోళ్ళ నారాయణరావు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తురి రాజశేఖర్ గారి వ్యాఖ్య: *Symbolism ని మరో స్థాయికి తీసుకెళ్లారుగా… ఆధునిక పంచతంత్రం చదువుతున్నట్లనిపించింది. కంగ్రాట్స్ 💐*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హారతీ వాగీశన్ గారి వ్యాఖ్య: *మేకలు పులుల పోలిక తప్పిస్తే కొంత మేర మీరు కరెక్టే.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సి. రమేష్ బాబు గారి వ్యాఖ్య: *కొత్తరకం కథ. ఆకట్టుకుంది. ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాసిందో వాళ్ళు చదవాలి.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *వ్యంగంగా రాసేరు.. బావుంది. ఈ రోజు సమాజంలో జరుగుతున్న విషయాలు బాగా విశ్లేషించారు. ప్రతి పార్టీ ఇలా ఒక సోషల్ మీడియా గ్రూప్ పెట్టుకుని, అబద్ధాలు నిజమని నమ్మిస్తూ, తామే నిజమైన పులు లని ప్రజలని నమ్మిస్తూ పబ్బం గడువుకుంటున్నాయి. 👏👏👏*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *వాస్తవాన్ని కథగా చక్కగా చెప్పారు. భలే కథ! కఠిన నిజాలివి. *

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి. శ్రీనివాస్ గారి స్పందన: *శుభోదయం. రచయిత తాను చెప్పాలి అనుకున్న దానిని ప్రత్యక్షంగా రాయడం అందరూ చేసేదే. మంచి రచయిత, గొప్ప రచయిత తాను చెప్పాలి అనుకున్న అంశాన్ని మరింత బలంగా చెప్పడానికి ప్రతీకాత్మకంగా చెప్తారు. అసలు శీర్షిక చూడగానే చదవాలి అనిపిస్తోంది. కథ చదువుతూ ఉంటే… రచయిత హృదయం చాలా సులభంగా అర్థం అయ్యింది. జరుగుతున్న నేటి పరిణామాల పట్ల అద్భుతమైన కథ అందించిన మీకు మనస్పూర్తిగా అభినందనలు. మేకలు ఇలా లొంగిపోతే మా రక్త కవితలేమై పోవాలి. మా రక్తసిక్త కథలు, నవలలు ఏమై పోవాలి అనే మాట సూటిగా నిర్మొహమాటంగా ఉంది.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి. అశోక్ గారి వ్యాఖ్య: *కథ కథనం బాగుంది నేటి కాలపు తీరు తెన్నులు. అభినందనలు 🙏🏽.*

  11. 11

    గోనుగుంట మురళీకృష్ణ

    యధార్థవాది లోకవిరోధి..

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. లోకేశ్వర్ గారి వ్యాఖ్య: *బాగా వాతలు పెట్టారు. కాని వాళ్లకు బుద్ధి రాదు.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *అంతర్లీనంగా ఎవరి గురించి వ్రాశారో వారికి చేరితే బావుంటుంది. కస్తూరి మురళీకృష్ణ గారు సమయానుకూలంగా కథలు వ్రాయడంలో దిట్ట. అభినందనలు.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Elanaga: *Wonderful sarcasm, satire.*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Ramasastri: *Good story. Reminds me end of animal farm by George Orwell.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!