సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    R.srilaxmi

    అమ్మకావేరి గారి కి,ఇంత హృద్యంగా ఆత్మ కథ ని తెలుగు పాఠక లోకానికి అందించిన నిత్యానందుల వారి కి నమస్సులు 🙏
    ఒక్కో సంచిక ఒక్కో విధమైన ప్రత్యేకతను సంతరించుకుంటూ సాగుతుండటం ఈ ఆత్మకథ విశిష్టత.ఓ వైపు ఉద్యోగం చేస్తూ ఇంటి ని చూసుకునే నేటి ఆధునిక అతివలకు మీ జీవితం నిజం గా ఆదర్శనీయం.మీ అనుభవాలు, అనుభూతులు వ్యక్తిత్వ వికాసానికి గొప్ప నైన పాఠాలు.అత్తగారిపట్లా,పికూ అక్క, ఆడపడుచు లు అర్చన,అంజన,చందనల పై కావేరి గారి కి ఉన్న భావాల ద్వారా వారి నిష్కల్మష హృదయం అర్థమవుతోంది.ఉద్యోగ జీవితం నిత్యానంద మహరాజ్ గారి వద్ద ఆరంభమవడం, ఆత్మ కథ ను మా గురుదేవులు నిత్యానందుల వారు అనువదించడం చూస్తే కావేరి గారి జీవితం లో ఆటుపోట్లు ఎన్నున్నా మనసులో మాత్రం వాటిని ధైర్యంగా, స్థైర్యం గా ఎదుర్కొనే నిత్య ఆనందం చైతన్యం మిమ్మల్ని నడిపిస్తుంది అనిపించింది.చిన్నారి శ్రేయ కి కావేరి గారి అందంతో పాటు మంచి మనసు కూడా వచ్చి ఉంటుంది.కావేరి గారు వివాహ మైన తర్వాత కూడా తన తమ్ముడు పట్ల బాధ్యత ని నెరవేర్చడం చదివి ముచ్చట వేసింది.అదే సమయంలో ఆనాటి సంకుచిత సమాజం లో ఇంత విశాలం గా ఆలోచించగల,ఆచరించగల వాతావరణాన్ని కల్పించిన కావేరి గారి శ్రీవారు , అత్తింటి వారు నిజం గా ఎందరికో ఆదర్శనీయులు,సన్మానించతగినవారు.వీరి అత్తగారితరపు కుటుంబాన్ని గురించి చదివినప్పుడు అంత మంది తో, అన్ని
    మనస్తత్వత్వాలతో కూడి భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ కు నిజమైన నిదర్శనం లా దీప్తిస్తోంది.అమ్మ కావేరి గారి కి నమస్సులు 🙏, చక్కని శైలిలో మాకు ఈ ఆత్మకథ ని అందించిన గురువు గారికి నమస్సులు, శుభాకాంక్షలు 🙏.

    Smt .R.శ్రీలక్ష్మి, తెలుగు అధ్యాపకురాలు
    ప్రభుత్వ డిగ్రీ కళాశాలశృంగవరపుకోట

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!